Infatuation

కళ్ళు కళ్ళు +
వాళ్ళు వీళ్ళు -
ఒళ్ళు ఒళ్ళు x చేసేటి equation
ఇలా ఇలా ఉంటే = Infatuation

కళ్ళు కళ్ళు +
వాళ్ళు వీళ్ళు -
ఒళ్ళు ఒళ్ళు x చేసేటి equation
ఇలా ఇలా ఉంటే = Infatuation

ఎడమభుజము కుడిభుజము కలిసి ఇక కుదిరే కొత్త త్రిభుజం
పడుచు చదువులకు గణిత సూత్రమిది ఎంతో సహజం
సరళరేఖలిక మెలిక తిరిగి పెనవేసుకున్న చతురం
చర్య జరిగి ప్రతిచర్య పెరిగి పుడుతుందో ఉష్ణం

కళ్ళు కళ్ళు +
వాళ్ళు వీళ్ళు -
ఒళ్ళు ఒళ్ళు x చేసేటి equation
ఇలా ఇలా ఉంటే = Infatuation
Infatuation, Oh, Infatuation, Oh

దూరాలకి మీటర్లంట భారాలకి కేజీలంట
కోరికలకి కొలమానం ఈ జంట
సెంటిగ్రేడ్ సరిపోదంట ఫారెన్ హీట్ పనిచేయదంట
వయసు వేడి కొలవాలంటే తంటా
లేత లేత ప్రాయాలలోన అంతేలేని ఆకర్షణ
అర్థం కాదు ఏ scienceకైనా
పైకి విసిరినది కింద పడును అని తెలిపే gravitation
పైన కింద తలకిందులౌతది infatuation

కళ్ళు కళ్ళు +
వాళ్ళు వీళ్ళు -
ఒళ్ళు ఒళ్ళు x చేసేటి equation
ఇలా ఇలా ఉంటే = Infatuation

సౌత్ పోల్ అబ్బాయంట నార్త్ పోల్ అమ్మాయంట
రెండు జంట కట్టే తీరాలంట
ధనావేశం అబ్బాయంట ఋణావేశం అమ్మాయంట
కలిస్తే కరెంటే పుట్టేనంట
ప్రతీ స్పర్శ ప్రశ్నేనంటా మరో ప్రశ్న జవాబట
ప్రాయానికే పరీక్షలంట
పుస్తకాల పురుగులు రెండంట ఈడుకొచ్చెనంట
అవి అక్షరాల చక్కెర తింటూ మైమరచేనంట

కళ్ళు కళ్ళు +
వాళ్ళు వీళ్ళు -
ఒళ్ళు ఒళ్ళు x చేసేటి equation
ఇలా ఇలా ఉంటే = Infatuation



Credits
Writer(s): Adam Noah Levine
Lyrics powered by www.musixmatch.com

Link