Kilimanjaro Bhala

ఆహ ఆహ
ఆహ ఆహ

కిలిమాంజారో భళా భళిమాంజారో
కథ కలిమాంజారో యారో యారో
ఆహ ఆహ ఆహ ఆహ
మొహెంజోదారో నువ్వు ఆహా జదారో
రావే షెహెన్జదారో యారో యారో
ఆహ ఆహ ఆహ ఆహ
చుట్టూ చూసి ఒట్టే వేసి
కళ్ళతోటి కొరికెయ్యే
ముద్దులతోటి వెచ్చ పెట్టి
సిగ్గు పండు వలిచెయ్
ఆహ ఆహ ఆహ ఆహ
పెద్ద పాము మళ్లీ వచ్చి
పిల్ల జింకను పట్టే
సొంటి మిరియం తోటి నన్ను
సూపు మల్లే తాగేయి
ఆహ ఆహ ఆహ ఆహ
ఈమెగారి చిట్టి చెల్లి నాకాడుంది తెలుసా
ఆరడుగుల ఆలివ్ పండు అప్పగించేయ్ జిలకా
కొక్కొక్కో అంది గిన్నె కోడి
చెక్ చెక్ కో ఇంత వన్నెలాడి
ఒక్కొకో ముద్దు ఎంచుకోండి
ఎంచు ఎంచుకోండి
ఆహ ఆహ ఆహ ఆహ
కిలిమాంజారో భళా భళిమాంజారో
కథ కలిమాంజారో యారో
మొహెంజోదారో మొహెంజోదారో
రావే షెహెన్జదారో యారో యారో

నెల పచ్చవే గిరి గచ్చవే
ఎరుపెక్కినా తెరపుచ్చివే
అరే నూరు కోట్ల జనం
ఒక్కటైన నీకు పోటీ కాదు
ఇటు ఒక్కటే అటు ఒక్కటే
వెడితే గుట్టు మనమొక్కటే
నా సోకు పళ్లే తిని
వెన్ను పట్టి ఆరబెట్టేయి honey
వేళని కుదిపే వర్షం నేను
తొలకరినై వచ్చా
పెదవితో పెదవికి తాళంవేసి
ఒక యుగం ముగించేయి
గడుసు అబ్బాయి
కొక్కొక్కో అంది గిన్నె కోడి
చెక్ చెక్ కో ఇంత వన్నెలాడి
ఒక్కొకో ముద్దు ఎంచుకోండి
ఎంచు ఎంచుకోండి
కిలిమాంజారో భళా భళిమాంజారో
కథ కలిమాంజారో యారో యారో
ఆహ ఆహ ఆహ ఆహ
మొహెంజోదారో నువ్వు ఆహా జదారో
రావే షెహెన్జదారో యారో యారో

మర వీరుడా వలచాను డ
గురవంజుతో చెయ్యి మంగుడా
నువ్వు దారికొస్తే భళా
రెచ్చగొట్టి కానుకిస్తా ఇలా
మదమెక్కిన మొనగత్తెనోయ్
పొద చాటున పడగొట్టేసెయ్
అరే నూరు గ్రామి నడుం
పుంజునై దోచుకుంటా నిజం
తేటగ ఉన్న తూటనయ్యో
నన్ను నోట బెట్టేయ్ మొత్తం
పచ్చని పసిరిక నీవైతే
పులి గడ్డే తినదా అనుదినము
కొక్కొక్కో అంది గిన్నె కోడి
చెక్ చెక్ కో ఇంత వన్నెలాడి
ఒక్కొకో ముద్దు ఎంచుకోండి
ఎంచు ఎంచుకోండి

ఆహ ఆహ ఆహ ఆహ
ఆహ ఆహ ఆహ ఆహ
కొక్కొక్కో అంది గిన్నె కోడి
చెక్ చెక్ కో ఇంత వన్నెలాడి
ఒక్కొకో ముద్దు ఎంచుకోండి
ఎంచు ఎంచుకోండి



Credits
Writer(s): A. R. Rahman, Bhuvana Chandra, Chandra Bhuvana
Lyrics powered by www.musixmatch.com

Link