Vachinde (From "Fidaa")

వచ్చిండే మెల్ల మెల్లగ వచ్చిండే
Cream biscuit ఏసిండే
గమ్మున కూసోనియ్యడే
కుదురుగ నిలుసోనియ్యడే
సన్న సన్నగ నవ్విండే
కునుకే గాయబ్ జేషిండే
ముద్ద నోటికి పోకుండా
మస్తు disturb చేసిండే

హే పిల్లా రేణుక పిలగాడొచ్చిండే
Dinner అన్నాడే date అన్నాడే
ఏలు పట్టి pol-u తిరిగి
నిన్ను उल्टा सीदा జేషిండే
వచ్చిండే మెల్ల మెల్లగ వచ్చిండే
Cream biscuit ఏసిండే
గమ్మున కూసోనియ్యడే
కుదురుగ నిలుసోనియ్యడే
సన్న సన్నగ నవ్విండే
కునుకే గాయబ్ జేషిండే
ముద్ద నోటికి పోకుండా
మస్తు disturb చేసిండే
హే పిల్లా రేణుక పిలగాడొచ్చిండే వచ్చిండే

మగవాళ్ళు మాస్త్ చాలు
మగవాళ్ళు మాస్త్ చాలు
మగవాళ్ళు మాస్త్ చాలు
మస్కలు గొడతా ఉంటరే
నువ్వు ఎన్న పూస లెక్క
కరిగితే అంతే సంగతి
ఓ సారి సరే అంటూ
ఓ సారి సారీ అంటూ
Maintain నువ్ జేస్తే
Life అంతా పడుంటాడే
వచ్చిండే మెల్ల మెల్లగ వచ్చిండే
Cream biscuit ఏసిండే
గమ్మున కూసోనియ్యడే
కుదురుగ నిలుసోనియ్యడే
సన్న సన్నగ నవ్విండే
కునుకే గాయబ్ జేషిండే
ముద్ద నోటికి పోకుండా
మస్తు disturb చేసిండే

అయ్యి బాబోయ్ ఎంత పొడుగో
అయ్యి బాబోయ్ ఎంత పొడుగో
అయ్యి బాబోయ్ ఎంత పొడుగో
ముద్దులెట్టా ఇచ్చుడే
అయ్యి బాబోయ్ ఎంత పొడుగో
ముద్దులెట్టా ఇచ్చుడే
తన ముందు నిచ్చనేని
ఎక్కితే కాని అందడే
పరువాలే నడుం పట్టి
పైకెత్తి ముద్దే పెట్టే
Techniques నాకున్నాయ్ లే
పరేషానే నీకక్కర్లే
వచ్చిండే మెల్ల మెల్లగ వచ్చిండే
Cream biscuit ఏసిండే
గమ్మున కూసోనియ్యడే
కుదురుగ నిలుసోనియ్యడే
సన్న సన్నగ నవ్విండే
కునుకే గాయబ్ జేషిండే
ముద్ద నోటికి పోకుండా
మస్తు disturb చేసిండే
హే పిల్లా రేణుకా పిలగాడొచ్చిండే వచ్చిండే
Dinnerఅన్నాడే date అన్నాడే అంటాడే
ఏలు పట్టి pol-u తిరిగి
నిన్ను उल्टा सीदा జేషిండే
అరె ఓ పిల్లా ఇంక నువ్వు
నేల నడిచే గాలి motor లో

వచ్చిండే మెల్ల మెల్లగ వచ్చిండే
Cream biscuit ఏసిండే
గమ్మున కూసోనియ్యడే
కుదురుగ నిలుసోనియ్యడే
సన్న సన్నగ నవ్విండే
కునుకే గాయబ్ జేషిండే
ముద్ద నోటికి పోకుండా
మస్తు disturb చేసిండే



Credits
Writer(s): Suddala Ashok Teja, Shakthikanth Karthick
Lyrics powered by www.musixmatch.com

Link