Neeveyley Neeveyley

నీవేలే నీవేలే గుండెల్లో నిండే శబ్దం సడి ఏదైనా నీవే అర్థం
నీవేలే నీవేలే గుండెల్లో నిండే శబ్దం సడి ఏదైనా నీవే అర్థం
ఈ సాయంకాలం మొత్తం ఏకాంతం పంచే శబ్దం
ఇది నువ్వు నేను మాత్రం విను కవితయా
నీవేలే నీవేలే కళ్ళల్లో తుళ్లే బింబం కలలో వలపే చిలికే కుంభం
వెన్నెల్లో ముంచే చంద్రం అనురాగం పొంగే సంద్రం
నీవేలే నాకీ వేళలో ఆనందమయం

యాచ్చె యాచ్చె యాచ్చె యాచ్చె
యాచ్చె యాచ్చె యాచ్చె యాచ్చె
యాచ్చె యాచ్చె యాచ్చె యాచ్చె
తన సొగసే ఏమార్చే
యాచ్చె యాచ్చె యాచ్చె యాచ్చె
యాచ్చె యాచ్చె యాచ్చె యాచ్చె
యాచ్చె యాచ్చె యాచ్చె యాచ్చె
తన పలుకే ఓదార్చే
నీవేలే నీవేలే గుండెల్లో నిండే శబ్దం సడి ఏదైనా నీవే ఆఆ
ఈ సాయంకాలం మొత్తం ఏకాంతం పంచే శబ్దం
ఇది నువ్వు నేను మాత్రం విను కవితయా ఆఆఆఆ

యాల్లె యాల్లె యాల్లె యాల్లె
యాల్లె యాల్లె యాల్లె యాల్లె
యాల్లె యాల్లె యాల్లె యాల్లె
నువ్వుంటే అది చాలే
యాల్లె యాల్లె యాల్లె యాల్లె
యాల్లె యాల్లె యాల్లె యాల్లె
యాల్లె యాల్లె యాల్లె యాల్లె
ఇంకేమీ అక్కర్లే
నీదేలే నీదేలే గుండెల్లో నిండే శబ్దం సడి ఏదైనా నీవే అర్థం
ఈ సాయంకాలం మొత్తం ఏకాంతం పంచే శబ్దం
ఇది నువ్వు నేను మాత్రం విను కవితయా
నీదేలే నీదేలే

సాహిత్యం: అనంత్ శ్రీరామ్: అదిరింది: ఎ. ఆర్.రెహమాన్: ఎ. ఆర్.రెహమాన్, శ్రేయఘోష



Credits
Writer(s): Ananta Sriram, Ar Rahman
Lyrics powered by www.musixmatch.com

Link