Ee Cheekati Chedhisthuuu (From 'Okkadu Migiladu')

ఈ చీకటి చేదిస్తూ
చిరు వెలుగులనందిస్తూ
ఈ చీకటి చేదిస్తూ
చిరు వెలుగులనందిస్తూ
సూరీడై పోరాడే
మారేడువి నీవేలే
నీ గర్జన గొంతుకతో
నీ పౌరుష ఉరుములతో
సాగే ఈ యాగం లో
మా నెత్తురే యగ జిమ్మిన
మా ఊపిరి కోస ఆగినా
మా కెంతో ... ఆనందమే
మా కెంతో ... ఆనందమే ...



Credits
Writer(s): Ramadurgam Madhusudhan, Siva Nandigam
Lyrics powered by www.musixmatch.com

Link