Antha Ramamayam - From "Sri Ramadasu"

అంతా రామమయం
ఈ జగమంతా రామమయం
(రామ రామ రామ రామ రామ రామ రామ)
(రామ రామ రామ రామ రామ రామ రామ)

అంతా రామమయం
ఈ జగమంతా రామమయం
అంతా రామమయం
ఈ జగమంతా రామమయం
అంతా రామమయం

అంతరంగమున ఆత్మారాముడు
(రామ రామ రామ రామ రామ రామ రామ)
అనంత రూపముల వింతలు సలుపగ
(రామ రామ రామ రామ రామ రామ రామ)
సోమసూర్యులును సురలు తారలును
ఆ మహాంబుధులు అవనీజంబులు

అంతా రామమయం
ఈ జగమంతా రామమయం
అంతా రామమయం

(ఓం నమో నారాయణాయ)
(ఓం నమో నారాయణాయ)
(ఓం నమో నారాయణాయ)

అండాండంబులు పిండాండంబులు
బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలుగ
నదులు వనంబులు నానా మృగములు
పీత కర్మములు వేద శాస్త్రములు
అంతా రామమయం
ఈ జగమంతా రామమయం

(రామ రామ రామ రామ రామ రామ రామ)
సిరికిన్ జెప్పడు శంఖచక్రయుగమున్
చేదోయి సంధింపడు
ఏ పరివారంబును జీరడు
అభ్రకపతిన్ బంధింపడు
ఆకర్ణికాంతర ధన్ విల్లము చక్క నొక్కడూ
నివాదప్రోద్ధీత శ్రీకుచోపరి చేలాంచలమైన వీడడూ
గజప్రాణావనోత్సాహియై



Credits
Writer(s): M.m. Keeravani, Ramadasu, Pothana
Lyrics powered by www.musixmatch.com

Link