Bharat Ane Nenu (The Song of Bharat) [From "Bharat Ane Nenu"]

విరచిస్తా నేడే నవశకం
నినదిస్తా నిత్యం జనహితం
అలుపెరుగని సేవే అభిమతం
కష్టం ఏదైనా సమ్మతం
భరత్ అనే నేను హామీ ఇస్తున్నాను, బాధ్యుడ్నై ఉంటాను
Of the people, For the people, By the people ప్రతినిధిగా
This is me... This is me... This is me... This is me

పాలించే ప్రభువును కానని
సేవించే బంటును నేనని
అధికారం అర్థం ఇది అని
తెలిసేలా చేస్తా నా పని
భరత్ అనే నేను హామీ ఇస్తున్నాను, బాధ్యుడ్నై ఉంటాను
Of the people, For the people, By the people ప్రతినిధిగా
This is me... This is me... This is me... This is me

మాటిచ్చా నేనీ పుడమికి
పాటిస్తా ప్రాణం చివరికి
అట్టడుగున నలిగే కలలకి
ఫలమివ్వని పదవులు దేనికి
భరత్ అనే నేను హామీ ఇస్తున్నాను, బాధ్యుడ్నై ఉంటాను
Of the people, For the people, By the people ప్రతినిధిగా
This is me... This is me... This is me... This is me



Credits
Writer(s): Devi Sri Prasad, Ramajogayya Shastry
Lyrics powered by www.musixmatch.com

Link