Vaaru Veeru

వారు వీరు అంతా చూస్తూ ఉన్నా
ఊరు పేరు అడిగెయ్యాలనుకున్నా
అంతో ఇంతో ధైర్యంగానే ఉన్నా
తాడో పేడో తేల్చేద్దాం అనుకున్నా
ఏ మాటా పైకి రాకా మనేసమో ఉరుకోకా
ఐనా ఈ నటి దాకా అస్సలు అలవాటు లేక
ఎదేదో అయ్యిపోతున్నా
పడుచందం పక్కనుంటే పడిపోదా పురుష జన్మ
అల్లా పడిపోకపోతే ఎం లోటో ఎమొ కర్మ
వారు వీరు అంతా చుస్తూ ఉన్నా
ఊరు పేరు అడిగెయ్యాలనుకున్నా

జాలైనా కలగలేదా కాస్తైనా కరగరాదా నీ ముందే తిరుగుతున్నా
గాలైనా వెంటపడినా వీలైతె తడుముతున్నా పొనిలే ఉరుకున్నా
సైగలెన్నో చేసినా తెలియలేదా సూచన
ఇంతకీ నీ యాతనా ఎందుకంటే తెలుసూనా
ఇది అనేది అంతు తేలునా

పడుచందం పక్కనుంటే పడిపోదా పురుష జన్మ

అల్లా పడిపోకపోతే ఎం లోటో ఏమొ కర్మ

ఆడపిల్లో అగ్గిపుల్లో
నిప్పు రవ్వలో నీవి నవ్వులో
అబ్బలాలో అద్భుతంలో
ఊయలూపినావు హాయి కైపులో
అష్ట దిక్కుల

ఇలావలేసి ఉంచినావే
వచ్చివాలవే వయ్యారి హంసరో
ఇన్ని చిక్కులా
ఎలాగ నిన్ను చేరుకోను
వదిలి వెళ్లకే నన్నింత హింసలో
తమాషా తగాద తెగేదారి చూపవేమి బాల
పడుచందం పక్కనుంటే పడిపోదా పురుష జన్మ
అల్లా పడిపోకపోతే ఎం లోటో ఏమొ కర్మ



Credits
Writer(s): Manisharma, Sirivennela Seetharama Sastry
Lyrics powered by www.musixmatch.com

Link