Tanemandhe Tanemandhe (From "Geetha Govindam")

తనేమందే తనేమందే నువ్వైనా తెలుపవే
సమయమా సమయమా నిజమేదో తెలుపుమా

అడుగులే కలపమందా, జతపడి నడవమన్నదా
కుదురుగా మొదట నన్నే బయటపడమందా

తనేమందే తనేమందే నువ్వైనా తెలుపవే
సమయమా సమయమా నిజమేదో తెలుపుమా



Credits
Writer(s): Ananth Sriram, Gopi Sundar
Lyrics powered by www.musixmatch.com

Link