Nee Guduchedirindi

నీ గూడు చెదిరింది నీ గుండె పగిలింది
ఓ చిట్టి పావురమా ఎవరు కొట్టారూ
ఎవరు కొట్టారూ ఎవరు కొట్టారూ
నిన్నెవరు కొట్టారూ ఎవరు కొట్టారూ
కనులా నీరూ రానీకూ కానీ పయనం కడవరకూ
కదిలే కాలం ఆగేను కథగా నీతో సాగేనూ

నీ గూడు చెదిరింది నీ గుండె పగిలింది
ఓ చిట్టి పావురమా ఎవరు కొట్టారూ
ఎవరు కొట్టారూ ఎవరు కొట్టారూ
నిన్నెవరు కొట్టారూ ఎవరు కొట్టారూ



Credits
Writer(s): Vennelakanti, Rajaram Shinde Rajashree, Ilaiya Raaja
Lyrics powered by www.musixmatch.com

Link