Dharmam

ధర్మం శరణం గచ్ఛామి
దానం శరణం గచ్ఛామి
ధర్మం శరణం గచ్ఛామి
దానం శరణం గచ్ఛామి
ధర్మం శరణం గచ్ఛామి
దానం శరణం గచ్ఛామి

ఇంతో అంతో
ఇంతో అంతో ఇచ్చిన వారికి ఇహమే స్వర్గం
లేదిక మరుజన్మం
లేదిక మరుజన్మం
ధర్మం శరణం గచ్ఛామి
దానం శరణం గచ్ఛామి

తెల్ల వారితే కూడు దక్కకా
పొద్దు వాలితే గూడు చిక్కకా
తెల్ల వారితే కూడు దక్కక
పొద్దు వాలితే గూడు చిక్కక
బాధలు మోసే అభాగ్యులం
బతుకులు ఈడ్చే అనాథలం

(అభాగ్యులం అనాథలం
అభాగ్యులం అనాథలం)

ధర్మం శరణం గచ్ఛామి
దానం శరణం గచ్ఛామి

(ధర్మం శరణం గచ్ఛామి
దానం శరణం గచ్ఛామి)

కన్నవారికి కానివారమై
కన్నవారికి కానివారమై
ఉన్న ఊరికి దూరదూరమై
ఎన్ని గడపలు ఎక్కామో
ఎన్ని కాళ్ళకు మొక్కామో

(అభాగ్యులం అనాథలం
అభాగ్యులం అనాథలం)

ధర్మం శరణం గచ్ఛామి
దానం శరణం గచ్ఛామి

(ధర్మం శరణం గచ్ఛామి
దానం శరణం గచ్ఛామి)



Credits
Writer(s): Ilayaraja, C. Narayan Reddy
Lyrics powered by www.musixmatch.com

Link