Why Not

చాటుగ చాటుగ దాచిన మాటలు రోజులు రోజులు వేచిన చూపులు గీతలు దాటుకొనేవైపెళ్ళాయో

చాటుగ చాటుగ దాచిన మాటలు రోజులు రోజులు వేచిన చూపులు గీతలు దాటుకొనేవైపెళ్ళాయో
ఓ నేనిక నీకని నువ్విక నాకని తేలిన సంతోషంలో పడుతూ ఏమైపోతున్నాయో
పోనీలే పోనిచ్చేద్దామా
కానుంది కానిచ్చేద్దామా
ప్రాయాన్ని పాలించేద్దామా...
Why not? మనకిక్కడ చేదైనా తీపవుతుందోయ్
Why not? మన ఇద్దరి బాధే నా హాయవుతుందోయ్
Why not? మనకిప్పుడు ఏదైనా వీలౌతుందోయ్

Why not? మనకిక్కడ చేదైనా తీపవుతుందోయ్
Why not? మన ఇద్దరి బాధే నా హాయవుతుందోయ్
Why not? మనకిప్పుడు ఏదైనా వీలౌతుందోయ్

నిన్ను విడిచిన నిమిషం నుంచి నిన్ను మరిచిన క్షణమే లేదు
నువ్వు కలవని తేదీ నుంచి నిన్ను తలవని రోజే లేదు
తెలుసుగా నీ ప్రేమ బలం
కనుకనే కలిసాం మనం
మనసులో నీ జ్ఞాపకం
చెరిగిపోదన్నది నిజం
దూరాన్ని దూరం చేద్దామా
ఊహల్ని ఊరించేద్దామా
సరదాల్లో స్వారీ చేద్దామా
Why not? మన చేరువ లోకాన్నే మరిపిస్తుందోయ్
Why not? మన కౌగాలి కాలాన్నే కరిగిస్తుందోయ్
Why not? మనకిప్పుడు ఏదైనా వీలౌతుందోయ్

మనకిక్కడ చేదైనా తీపవుతుందోయ్
మన ఇద్దరి బాధే నా హాయవుతుందోయ్
మనకిప్పుడు ఏదైనా వీలౌతుందోయ్



Credits
Writer(s): M.m. Keeravaani, Anantha Sriram
Lyrics powered by www.musixmatch.com

Link