Shava Shava

(Say ਸਾਵਾ ਸਾਵਾ say ਬੱਲੇ ਬੱਲੇ

Say ਸਾਵਾ ਸਾਵਾ say ਬੱਲੇ ਬੱਲੇ
ਸਾਵਾ ਸਾਵਾ ਬੱਲੇ ਬੱਲੇ ਸਾਵਾ ਬਾ ਬੱਲੇ
Say ਸਾਵਾ ਸਾਵਾ say ਬੱਲੇ ਬੱਲੇ
ਸਾਵਾ ਸਾਵਾ ਬੱਲੇ ਬੱਲੇ ਸਾਵਾ ਬਾ ਬੱਲੇ)

సరదాకే సరదా పుట్టే సమయంలొ
సరికొత్త దారే పట్టే పయణంలో ఈ పరువంలో
ఏ సరదాకే సరదా పుట్టే సమయంలొ
సరికొత్త దారే పట్టే పయణంలో ఈ పరువంలో
కిర్రేక్కి కొట్టే కేరింతల్లో
యమ జోరు జోరు జోరు జోరు జోరే పేరిగిందంటా అందరిలో
యమ జోరు జోరు జోరు జోరు జోరే పేరిగిందంటా అందరిలో

(Say ਸਾਵਾ ਸਾਵਾ say ਬੱਲੇ ਬੱਲੇ
ਸਾਵਾ ਸਾਵਾ ਬੱਲੇ ਬੱਲੇ ਸਾਵਾ ਬਾ ਬੱਲੇ
Say ਸਾਵਾ ਸਾਵਾ say ਬੱਲੇ ਬੱਲੇ
ਸਾਵਾ ਸਾਵਾ ਬੱਲੇ ਬੱਲੇ ਸਾਵਾ ਬਾ ਬੱਲੇ)

ఇన్నాళ్లు మనసు కనివిని ఎరగని చేలిమి దొరికేనీచొటా
తొడు కరువై సగముగా మిగిలిన బ్రతుకు అతుకునీచొటా
నిన్నటీ తలుపే మూసి నిన్నుగా కోరేదీచొటా
రేపటీ తేలుపే తీసి రేవుగా మారేదేచొటా
ఇది అంతు లేని పుభాటా
యమ జోరు జోరు జోరు జోరు జోరే పేరిగిందంటా అందరిలో
యమ జోరు జోరు జోరు జోరు జోరే పేరిగిందంటా అందరిలో

ఆవైపు చూడు ఱలసట తేలియక కధలు కదిలేనిచొటా
ఇ వైపు చూడు ఇరుకున నలిగిన పరుగు పరుగులిడుచొటా
కొద్ధిగా గందరగొళం ముద్దుగా ముదిరేనిచొటా
మందిలొ మంతరజాలం విందుగా జరిగేనిచొటా
ఇది ఆగిపొని పడుచాటా
యమ జోరు జోరు జోరు జోరు జోరే పేరిగిందంటా అందరిలో
యమ జోరు జోరు జోరు జోరు జోరే పేరిగిందంటా అందరిలో

సరదాకే సరదా పుట్టే సమయంలొ
సరికొత్త దారే పట్టే పయణంలో ఈ పరువంలో
సరదాకే సరదా పుట్టే సమయంలొ
సరికొత్త దారే పట్టే పయణంలో ఈ పరువంలో
కిర్రేక్కి కొట్టే కేరింతల్లో
యమ జోరు జోరు జోరు జోరు జోరే పేరిగిందంటా అందరిలో
యమ జోరు జోరు జోరు జోరు జోరే పేరిగిందంటా అందరిలో

(Say ਸਾਵਾ ਸਾਵਾ say ਬੱਲੇ ਬੱਲੇ
ਸਾਵਾ ਸਾਵਾ ਬੱਲੇ ਬੱਲੇ ਸਾਵਾ ਬਾ ਬੱਲੇ
Say ਸਾਵਾ ਸਾਵਾ say ਬੱਲੇ ਬੱਲੇ
ਸਾਵਾ ਸਾਵਾ ਬੱਲੇ ਬੱਲੇ ਸਾਵਾ ਬਾ ਬੱਲੇ
Say ਸਾਵਾ ਸਾਵਾ say ਬੱਲੇ ਬੱਲੇ
ਸਾਵਾ ਸਾਵਾ ਬੱਲੇ ਬੱਲੇ ਸਾਵਾ ਬਾ ਬੱਲੇ
Say ਸਾਵਾ ਸਾਵਾ say ਬੱਲੇ ਬੱਲੇ
ਸਾਵਾ ਸਾਵਾ ਬੱਲੇ ਬੱਲੇ ਸਾਵਾ ਬਾ ਬੱਲੇ)



Credits
Writer(s): Shekhar Hasmukh Ravjiani, Vishal Dadlani, K S Chandra Bose
Lyrics powered by www.musixmatch.com

Link