Glassmates (From "Chitralahari")

Come On Boys

హెయ్' Schoolకెళ్ళే వరకేరా Classmates
Rent కట్టే వరకేరా Roommates అరేయ్
Schoolకెళ్ళే వరకేరా Classmates
Rent కట్టే వరకేరా Roommates

Weekend వచ్చే వరకే Officemates
Life endఅయ్యే వరకేరా Soulmates

అరె' End అంటూ లేని,
Bend అంటూ కాని,
Real Relationshipఏ
Glassmates Glassmates
గల గల గల, గల గల గల Glassmates
Glassmates Glassmates
గల గల గల, గల గల గల Glassmates హేయ్

హేయ్' పప్పు rate పెరిగితే పెరగనీ పెరగనీ
ఉప్పు rate పెరిగితే పెరగనీ పెరగనీ
Petrol ధర తగ్గితే తగ్గనీ తగ్గనీ
ఏ Party ఓడనీ నెగ్గనీ నెగ్గనీ
మన Snacks Freshగుండనీ
మన Ice చల్లగుండనీ
మన Munching మంచిగుండనీ
మన Glass Fullగుండనీ
అరె' ముంచేద్దాం దాన్లో మన గుండెని
Glassmates మనం Glassmates
గల గల గల, గల గల గల Glassmates
Glassmates మనం Glassmates
గల గల గల, గల గల గల Glassmates

గల గల గల, ఇది Glassmates కళ
గల గల గల, ఒక గుటకేస్తే భళా
గల గల గల, ఇది Glassmates కళ
గల గల గల, ఒక గుటకేస్తే భళా

ఏ' Trump మనకు Visaలే ఇవ్వనీ మాననీ
ఈ Pumpనీళ్ళు ప్రతిరోజూ నిండనీ ఎండనీ
Buy Oneకి Get One అమ్మనీ ఆపనీ
iPhoneకి New Model దించనీ ముంచనీ
మన Beer పొంగుతుండనీ
మన Bar Rushగుండనీ
ఈ Sip సాగుతుండనీ
ఈ Kick ఊగుతుండనీ
ఈ ఒక్కటుంటే లోకంతో ఇంకేం పని
Glassmates మనం Glassmates
గల గల గల, గల్ గల్, గల్ గల్, గల Glassmates
Glassmates మనం Glassmates
గల గల గల, గల గల గల Glassmates

We are all glassmates



Credits
Writer(s): Bose Chandra, Prasad G Devi Sri
Lyrics powered by www.musixmatch.com

Link