Papa Atthili Papa

పాపా నీకేదంటే ఇష్టం
ఏ' పాపా నీకేదంటే ఇష్టం
పాపా ఏ' పాపా
పాపా నీకేదంటే ఇష్టం...
మామిడిపళ్ళా జాంపళ్ళా
Pizza Burger నాటు Liquor
మామిడిపళ్ళా జాంపళ్ళా
Pizza Burger నాటు Liquor
పాపా! అత్తిలి పాపా నీకేదంటే ఇష్టం...
పాపా నీకేదంటే ఇష్టం
అత్తిలి పాపా నీకేదంటే ఇష్టం
తొక్కుడు-బిళ్ళా గూటీ-బిళ్ళా
అష్టా-చమ్మా అచ్చూ-బొమ్మా
తొక్కుడు-బిళ్ళా గూటీ-బిళ్ళా
అష్టా-చమ్మా అచ్చూ-బొమ్మా
పాపా! అత్తిలి పాపా నీకేదంటే ఇష్టం...
పనిమాల సెప్పాలేంటి ఏం కావాలో
నను చూస్తే అర్ధం కాదా ఏమియ్యాలో
పరువాలు పెట్టేసాక అరచేతిలో
ఎవడైనా అడుగుతాడా ఏం సెయ్యాలో
మనసు మడతెట్టావే వయసు పడగొట్టావే
కులుకు ఎదరెట్టావే కునుకు చెడగొట్టావే
పాపా నీకేదంటే ఇష్టం...

ఏ' సిత్తరాలు సూపిత్తాను సూదిమందు సూపే గుచ్చి
గింగిరాలు తిప్పిస్తాను చేపమందు ముద్దే ఇచ్చి
ఎత్తి ఎత్తి కుదిపేస్తాను మత్తుమందు కౌగిల్లిచ్చి
రచ్చ రచ్చ లేపేస్తాను నల్లమందే నేను
మొత్తం మందుగుండు సామానంతా నీలో ఉందే
అపుడే ఏమి చూశారింకా సానా ఉందే
ఎక్కడ్లేని సంఘసేవ నీకే ఉందే
ఎక్కడ ఎక్కిల్లొస్తే అక్కడ నేను ఉండాల్సిందే
సీరే కట్టిన సీతాకోక సేవలు ఎన్నో అందించాక
ఏదో ఒకటి ఇవ్వకుండా పంపం ఖాళీగా
పాపా! అత్తిలి పాపా!
పాపా నీకేదంటే ఇష్టం...
పాపా నీకేదంటే ఇష్టం...
చుక్కలచీర జుంకీలా
వడ్డానాలా వంకీలా
చుక్కలచీర ఝుంకాలా
వడ్డానాలా పట్టీలా
పాపా! అత్తిలి పాపా నీకేదంటే ఇష్టం...



Credits
Writer(s): Suresh Banisetti, Gowra Hari
Lyrics powered by www.musixmatch.com

Link