Emitemitemito (From "Arjun Reddy")

ఏమిటేమిటేమిటో... ఏం అవుతున్నదో
ఏటవాలు దారిలో... జారేదెక్కడికో
ఏమిటేమిటేమిటో... ఏం కానున్నదో
ఏరులాంటి వయసులో... చేరేదేతటికో
తెలుసా... తెలుసా... నీకైనా
తెలుసా... తెలుసా... మరి నాకైనా
అయినా... అడుగులు ఆగేనా
వెళదాం ఏదేమైనా
ఎదురుగ నువు నిలబడు నిముషాన
ఎదిగిన ప్రతి క్షణమునమరిచాన
తొలి తరగతి తలుపులు తెరిచాన
నిజామా... నిజమా
నీ రాకతో నా రాతలో
ఒక్కరోజులోనే ఎనెన్ని మారాయల
ఆ నింగినే నా లేఖగా
మార్చుకున్న చాలదేమో అవన్నీ నే రాయాలంటే
చెబుతా అన్నీ నీ తోన
చెబుతా రోజు మరి రాత్రైనా
అయినా కబురులు ముగిసేనా
కలలో మల్లీ రానా
ఎదురుగ నువు నిలబడు నిముషాన
ఎదిగిన ప్రతి క్షనముని మరిచాన
తొలి తరగతి తలుపులు తెరిచాన
నిజామా... నిజమా



Credits
Writer(s): Anantha Sriram, Radhan
Lyrics powered by www.musixmatch.com

Link