Manohari

ఇరుక్కుపో హత్తుకునీ వీరా వీరా
కోరుక్కుపో నీ తనివితీరా తీరా
తొణక్క బెణక్క వయస్సు తెరల్ని తియరా తియరా
ఉలక్క పలక్క దుడుక్కు పనేదో చెయరా చెయరా
మనోహరి
మనోహరి
తేనెలోన నాని ఉన్న ద్రాక్షపళ్ళ గుత్తిలా
మాటలన్నీ మత్తుగున్నవే
ఇంతలేసి కళ్ళు ఉన్న ఇంతులంతా చేరి
వెంటపడితే వింతగున్నదే
ఒళ్లంతా తుళ్ళింత ఈ వింత కవ్వింతలేలా బాల
ఇరుక్కుపో హత్తుకునీ వీరా వీరా
కోరుక్కుపో నీ తనివితీరా తీరా

చేప కన్నుల్లోని కైపులు నీకు ఇచ్చెయ్ నా
నాటు కోడవల్లాంటి నడుమె దాసి ఇచ్చెయ్ నా
నీ కండల కొండలపై నా కైదండలు వేసెయ్యిన
నా పయ్యెద సంపదలే ఇక శయ్యగ చెసెయ్యినా
సుఖించగ రా
మనోహరి (మనోహరి)
మనోహరి (మనోహరి)
పువ్వులన్నీ చుట్టుముట్టి తేనె జల్లుతుంటే
కొట్టుకుంది గుండె తుమ్మెదై
ఒళ్లంతా తుళ్ళింత ఈ వింత కవ్వింతలేలా బాల
ఇరుక్కుపో హత్తుకునీ వీరా వీరా
కోరుక్కుపో నీ తనివితీరా తీరా



Credits
Writer(s): Chitanya Prasad, M. M. Keeravaani
Lyrics powered by www.musixmatch.com

Link