Mahishmathi.. Brace Yourself

నిప్పులే శ్వాసగా గుండెలో ఆశగా
తరతరాల ఎదురు చూపులో
ఆవిరైన నీ కన్నీళ్ళు
ఆనవాళ్లు ఈ సంకెళ్ళు
రాజ్యమా ఉలికిపడు

కసిగ కసిగ వెలుగు దిశగ కదిలె మరణ రథం
చెదిరిపడగ కుదరదిపుడు అసుర తిమిర శకం
నిప్పులే శ్వాసగా గుండెలో ఆశగా
తరతరాల ఎదురు చూపులో
అడుగు అడుగు పిడుగులాగ కదిలె మేరు నగం
ఎవరు ఎదురు నిలవగలరు ఒకడె ప్రళయ దళం
రాజ్యమా ఉలికిపడు



Credits
Writer(s): Inaganti Sundar, K. Siva Shakthi Datta, M.m. Keeravaani
Lyrics powered by www.musixmatch.com

Link