Gundelalo (From "Athanokade")

అంతా నిండిన ప్రేమ ఏది చిరునామా ఎవరికి తెలిసేనమ్మ ఓహో ఓహో ఓహో
ఎక్కడ పుట్టావమ్మ ఆ ఊరే దమ్మ నువ్వే చాలని ప్రేమ ఓహో ఓహో ఓహో ఓహో...

గుండెలలో దాగినది చెప్పలేక ఆగినది
చెప్పెందుకు మాటే ఎలా
వెన్నెలె పండినది కన్నె మనసు నిండినది
తెలిపెందుకు ఉన్నది చాలా
మౌనంలోని ఆ భాషలు ఎన్నో
చూపులలోని దాగేను బాసలు ఎన్నో
విప్పేసి చెప్పేస్తే ఇది ఏమి ఉన్నది
గుప్పెట్లో అంతా ఉంది
గుట్టు దాగుంటే బాగుంటుంది
గుండెలలో దాగినది చెప్పలేక ఆగినది
చెప్పెందుకు మాటే ఎలా
వెన్నెలె పండినది కన్నె మనసు నిండినది
తెలిపెందుకు ఉన్నది చాలా

కళ్ళే పలికించు మదిలో మాటలను
ఇంకా పెదవిప్పే చెప్పాలా
నవ్వే ఒలికించు అవునను సైగలను అయినా
వివరించి తెలుపాలా
ముఖమంతా కాంతులతో వెలిగినమ్మా
మనసంతా ఆ వెలుగులో తెలిసెనమ్మా
పెదవుల్లో ఆ మధువే పొంగే వేళా
ప్రేమంటు పేరేలా నువ్వు నేనంటూ వేరవ్వలా
గుండెలలో దాగినది చెప్పలేక ఆగినది
చెప్పెందుకు మాటే ఎలా
వెన్నెలె పండినది కన్నె మనసు నిండినది
తెలిపెందుకు ఉన్నది చాలా

అంతా నిండిన ప్రేమ ఏది చిరునామా ఎవరికి తెలిసేనమ్మ ఓహో ఓహో ఓహో
ఎక్కడ పుట్టావమ్మ ఆ ఊరే దమ్మ నువ్వే చాలని ప్రేమ ఓహో ఓహో ఓహో ఓహో...

తొలకరి జల్లుల్లో మట్టి సువాసనలు ఎలా వస్తాయో అలాగే
ప్రేమే విరిసాక ఒంటికి పరిమళాము
తానె వస్తుంది ఇలాగా
ప్రేమన్నది భాషలకు అసలు అందదులే
మౌనంగా ధ్యానంగా తానుండునులే
ఊహలతో నింపేస్తే అది నిలవదులే
ప్రేమ కలగంటు పాటలు యేళా...
గుండెలలో దాగినది చెప్పలేక ఆగినది
చెప్పెందుకు మాటే ఎలా
వెన్నెలె పండినది కన్నె మనసు నిండినది
తెలిపెందుకు ఉన్నది చాలా
మౌనంలోని ఆ భాషలు ఎన్నో
చూపులలోని దాగేను బాసలు ఎన్నో
విప్పేసి చెప్పేస్తే ఇది ఏమి ఉన్నది
గుప్పెట్లో అంతా ఉంది
గుట్టు దాగుంటే బాగుంటుంది...Credits
Writer(s): Mani Sarma, Sai Sri Harsha
Lyrics powered by www.musixmatch.com

Link