Pistha Pistha

Oh baby i feel like flying
Flying up up up in the air
When i look at you, you look at me like
You wanna make love to me there

నిన్ను చూసిన first second లో నేను మాయం
వెతుకుతున్న నన్ను చెయ్యవే సాయం
నిన్ను చూసి చూడగానే నేను మాయం
వెతుకుతున్న నన్ను చెయ్యవే సాయం
ఓ చెలి నువ్వు నాకొద్దే నన్ను నాకిస్తే సరిపోద్ధే
ఓ చెలి నువ్వు నాకొద్దే నన్ను నాకిస్తే సరిపోద్ధే
నేను ఎక్కడున్నానో వెతికి తేవే
లేదా చాలా simple నిన్నే నాకిచ్చెయ్ వే
అరే లేకపోతే ఒక gun తీసి నన్ను కాల్చెయ్

నిను కన్నది ఎవడే పిస్తా పిస్తా పిస్తా పిస్తా పిస్తా పిస్తా
దొరికాడో coating ఇస్తా ఇస్తా ఇస్తా ఇస్తా ఇస్తా ఇస్తా
నిను కన్నది ఎవడే పిస్తా పిస్తా పిస్తా పిస్తా పిస్తా పిస్తా
దొరికాడో coating ఇస్తా ఇస్తా ఇస్తా ఇస్తా ఇస్తా ఇస్తా

Ey ...move your body
Ey ...move your body
I feel like... move your body
I feel like... move your body
I feel like kissing you
I feel like touching you
I feel like holding you
I feel like making sweet love to you

నా facebook status నువ్వే
నా twitter tweet నువ్వే
నా skype call నువ్వే నువ్వే
నా BBM నువ్వే
నా face time నువ్వే
నా iPhone iPad అన్ని నువ్వేనే
దాన్లో love song నువ్వే
అది play అయ్యే sweet cause నువ్వే
నా mummy వి నువ్వే
నా dady వి నువ్వే
నా ఆస్తి పాస్తి అన్ని నువ్వేనే
నా దేవత నువ్వే
నా దయ్యం నువ్వే
నాకన్నీ ను నువ్వే నువ్వే నువ్వే నువ్వే నువ్వే నువ్వే

Ey ...move your body
Ey ...move your body
నిను కన్నది ఎవడే పిస్తా పిస్తా పిస్తా పిస్తా పిస్తా పిస్తా
దొరికాడో coating ఇస్తా ఇస్తా ఇస్తా ఇస్తా ఇస్తా ఇస్తా
నిను కన్నది ఎవడే పిస్తా పిస్తా పిస్తా పిస్తా పిస్తా పిస్తా
దొరికాడో coating ఇస్తా ఇస్తా ఇస్తా ఇస్తా ఇస్తా ఇస్తా

Ey ...move your body
Ey
Sometimes i feel like flying high oh high baby girl
U know u make me go so wild oh wild
U baby girl

నీ paste brush నేనే
నీ shower gel నేనే
నీ ఒంటి మీద dress నేనేనే
నీ lip gloss నేనే
నీ eye liner నేనే
నీ glamour పెంచే make-up నేనేనే
నీ teddy bear నేనే
నీ bed n pillow నేనే
నీ ఇంటి ముందు night watchman నేనే
నీ brain liver నేనే
నీ heart lover నేనే
నీ ఒంట్లో తిరిగే blood ను నేనే నే
నీ friend ను నేనే
Boyfriend ను నేనే
నీకన్నీ ను నేనే నేనే నేనే నేనే నేనేనే

Ey ...move your body
Ey ...move your body
Who the F is your daddy daddy daddy daddy daddy daddy
If i see him he is just dead body body body body body body
Who the F is your daddy daddy daddy daddy daddy daddy
If i see him he is just dead body body body body body body

నిను కన్నది ఎవడే పిస్తా
దొరికాడో coating ఇస్తా
నిను కన్నది ఎవడే పిస్తా
దొరికాడో coating ఇస్తా
నిను కన్నది ఎవడే పిస్తా
దొరికాడో coating ఇస్తా
నిను కన్నది ఎవడే పిస్తా
దొరికాడో coating ఇస్తా



Credits
Writer(s): Yuvan Shankar Raja, Manchu Manoj Kumar
Lyrics powered by www.musixmatch.com

Link