Mathuvadalara Title Track (From "Mathuvadalara")

అపాయమ్ము దాటడానికి ఉపాయమ్ము కావాలి
అంధకారం అలమినపుడు వెలుతురుకై వెదకాలి
ముందుచూపు లేనివాడు ఎందులకు కొరగాడు
సోమరివై కునుకు వాడు సూక్షమును గ్రహించలేడు
మత్తు వదలరా

కూసిందోయ్ देखो देखो
కొక్రొకో కొక్కొరోకో
ఎప్పుడో కోడి
కొత్తగా ఇంకోరోజే చిత్తుగా పైకొస్తే చెయ్యరా దాడి
రాత్రి కల్లోకొచ్చిన దెయ్యం
పగలు నీతో ఉండదురా
పగటి కలలే కంటున్నావా
పక్క వదిలి పరుగు తీరా
మత్తు వదలరా వదలరా వదలరా
మత్తు వదలరా
మత్తు వదలరా వదలరా వదలరా
మత్తు వదలరా

రాత్రి కల్లోకొచ్చిన దెయ్యం
పగలు నీతో ఉండదురా
పగటి కలలే కంటున్నావా
పక్క వదిలి పరుగు తీరా



Credits
Writer(s): M. M. Keeravani, Kaala Bhairava
Lyrics powered by www.musixmatch.com

Link