Jaataro Jaatara

మంజువాణితో మేజువాణిరో
మోజువాణిలా రాజుకుందిరో

జాతరో జాతరో నేనొస్తే జాతరో
పరువాల మోత మోగినీరో
పూతరో పూతరో బంగారు పూతరో
నా మేని మెరుపు చూసుకోరో
ఊరోళ్ళ కుర్రోళ్ళ ఉరక చెప్పునమ్మో అసలైన పండగేదో
నిప్పులోన పడ్డాకే నిగ్గు తేలునమ్మో సిసలైన పుత్తడేదో
చెరుకు ముక్కేర పక్క నా చెక్కిలి ఎంచక్కా కొరికి పోరో
పాతికెకరాల బిట్టు నా నడుఒంపు చుట్టూ తిప్పుకోరో
ఓ సారిట్టా నన్ను touch me
మల్లొచ్చిందంటావు జోతి లచ్చిమి
కావాలంటే నన్ను గిచ్చిమి
చదివించుకున్నాక సొమ్ములిచ్చిమి
ఓ సారిట్టా నన్ను touch me
మల్లొచ్చిందంటావు జోతి లచ్చిమి
కావాలంటే నన్ను గిచ్చిమి
చదివించుకున్నాక సొమ్ములిచ్చిమి
జాతరో జాతరో నేనొస్తే జాతరో
పరువాల మోత మోగినీరో
పూతరో పూతరో బంగారు పూతరో
నా మేని మెరుపు చూసుకోరో

కుస్తీ పోటీలో వస్తాదులే ఎందరో
నా చిరు కోకతో కుస్తీ పట్టలేరే
రుస్తుం గాళ్ళనే బస్తి గాళ్ళు ఎందరో
నా చిరు ముద్దుకే కిస్తే కట్టలేరే
పౌరుషమున్నోడి పట్టు ముందరా
చిత్తు అయిపోదా నీ కోక తొందర
పందెం కోడంటి పొగరు సుందరా
అయితే నీలోని పదును చూపరు
ఓ సారిట్టా నన్ను touch me
మల్లొచ్చిందంటావు జోతి లచ్చిమి
కావాలంటే నన్ను గిచ్చిమి
చదివించుకున్నాక సొమ్ములిచ్చిమి

చుట్టూ గోదారే జిగేలంటూ ఉందిగా
ఏంటే నీ జోరే దాని కంటే గొప్పా
డప్పే కొట్టామా హుషారెక్కి పోద్దిగా
ఏంటే నీ తబలా దానికంటే మెప్పా
గోదారందాలే గట్టు దాటావోయ్
నాతో సరసాలకి హద్దులుండవోయ్
డప్పుని కాదురా నా లిప్పు తాకరా
ఉరకలు పుట్టించే నిప్పు చురకరా
ఓ సారిట్టా నన్ను touch me
మల్లొచ్చిందంటావు జోతి లచ్చిమి
నీ యవ్వారం ఫేకు లచ్చిమి
నీతోటి సెట్టవ్వదే don't touch me
జాతరో జాతరో నేనొస్తే జాతరో
పరువాల మోత మోగినీరో
పూతరో పూతరో బంగారు పూతరో
నా మేని మెరుపు చూసుకోరో
ఊరోళ్ళ కుర్రోళ్ళ ఉరక చెప్పునమ్మో అసలైన పండగేదో
నిప్పులోన పడ్డాకే నిగ్గు తేలునమ్మో సిసలైన పుత్తడేదో
చెరుకు ముక్కేర పక్క నా చెక్కిలి ఎంచక్కా కొరికి పోరో
పాతికెకరాల బిట్టు నా నడుఒంపు చుట్టూ తిప్పుకోరో
ఓ సారిట్టా నన్ను touch me
మల్లొచ్చిందంటావు జోతి లచ్చిమి
నీ యవ్వారం ఫేకు లచ్చిమి
నీతోటి సెట్టవ్వదే don't touch me
ఓ సారిట్టా నన్ను touch me
మల్లొచ్చిందంటావు జోతి లచ్చిమి
నీ యవ్వారం ఫేకు లచ్చిమి
నీతోటి సెట్టవ్వదే don't touch me



Credits
Writer(s): Shreemani, Gopi Sundar
Lyrics powered by www.musixmatch.com

Link