Muqabla

King of the dance తో
పిల్లా challenge లేంటలా
Modern నటరాజులా నేర్పిస్తా రా ఇలా
మనసును దోచే మస్తి formula
ముక్కాలా मुक़ाबला లైలా
ఓహో లైలా
मुक़ाबला సుక్కానిలా లైలా
ఓహో లైలా

ఈ body లో లేవే బోన్సు, daddy నాకిచ్చిన జీన్సు
By బర్తే dancing షూసు తొడిగాయి నా మూవ్మెంట్సు
Hats off to you my బాసు, నీ స్టైలే మాసు క్లాసు
నీతో match అయ్యే గ్రేసు చూడ్లేదే ఏ డయాసు
Die హార్డు ఫాన్సులా
నన్ను పొగొడొద్దే అంతలా
అంతోటి స్వింగెలా, ఒళ్ళంతా స్ప్రింగులా
Full too మైండు block ఐపోయేలా
ముక్కాలా मुक़ाबला లైలా
ఓహో లైలా
मुक़ाबला సుక్కానిలా లైలా
ఓహో లైలా



Credits
Writer(s): A. R. Rahman, Shabbir Shamiullah Ahmed, Valee, Reegdeb Das
Lyrics powered by www.musixmatch.com

Link