Malli Puttani

ఉప్పొంగిన సంద్రంలా
ఉవ్వెత్తున ఎగిసింది
మనసును కడగాలనే ఆశా
కొడిగట్టే దీపంలా
మినుకు మినుకు మంటోంది
మనిషిగా బ్రతకాలని ఆశా
గుండెల్లో ఊపిరై
కళ్ళల్లో జీవమై
ప్రాణంలో ప్రాణమై
మళ్ళీ పుట్టని
నాలో మనిషినీ
మళ్ళీ పుట్టనీ
నాలో మనిషిని



Credits
Writer(s): M. M. Keeravaani
Lyrics powered by www.musixmatch.com

Link