Ye Cheekati Cherani

ఏ చీకటి చేరనీ
కొత్త నీ బ్రతుకులో
ఓ రేపని ఉందని తెలుసుకో
నీ ఒక నాటి మిత్రుని
గుర్తుపడతావా
గుర్తుపడతావా

కల్లలా నిజాలా
కనులు చెప్పే కథలు
మరల
మనుషుల ఉన్న కొన్నాళ్ళు
ఏ మన్నులో ఏ గాలిని
ఊదాలనే ఊహేవరిదో
తెలుసుకో గలమా
తెలుసుకో గలమా

ఏ చీకటి చేరనీ
కొత్త నీ బ్రతుకులో



Credits
Writer(s): M. M. Keeravaani
Lyrics powered by www.musixmatch.com

Link