Gunthalakadi Gaanaa

గుంతలకడి గానా
అంత feel వద్దురా నానా
హై తలకడి గానా
Ice లాగ కరగకోయి కన్నా
గుంతలకడి గానా
అంత feel వద్దురా నానా
హై తలకడి గానా
Ice లాగ కరగకోయి కన్నా
Photo వద్దు పాడు వద్దు
Autograph అసలే వద్దు
Extra కన్నీరు total waste-ye రోయ్
హయ్యయ్యయోయ్
చెన్నై, వైజాగ్, గోవా
అరె చిత్తూరు, బెజవాడ
Night bus ఎక్కేస్తే
ఆ driver తీసుకుపోడా
శురాంగని శురాంగని
పాట పాడరా ఇలాగని
చీకు చింతా నేడే తరిమి కొట్టరా
శురాంగని శురాంగని
పాట పాడరా ఇలాగని
చీకు చింతా నేడే తరిమి కొట్టరా
గుంతలకడి గానా
అంత feel వద్దురా నానా
హై తలకడి గానా
Ice లాగ కరగకోయి కన్నా

వెయ్యరా whistle వెయ్యరా whistle
అదిరా సంతోషం
యమగా చదివాం ఇరగే పొడిచాం
చాలీ సహవాసం
Cinema poster అంటించేందుకు
Collage theatre అనుకున్నవా
కన్నీటిని మరి మోసేటందుకు
కన్నొక mortar కాదురా బయ్యా
సుబ్బారావు కన్న కొడుకు
అప్పారావు ఉన్నాడు
చూడబోతే ఊరి నిండా అప్పులరావు
పాపారావు మేనల్లుడు డాబులురావు
వాడి జోబుల్లోన పైసా కూడా
డబ్బులు లేవు
వెంటపడకు ఇట్టా విడిచి పెట్ట కిట్టా
చేతికింక పైసలిస్తా
Lover కొక్క Phone కొట్టు
శురాంగని శురాంగని
పాట పాడరా ఇలాగని
చీకు చింతా నేడే తరిమి కొట్టరా
శురాంగని శురాంగని
పాట పాడరా ఇలాగని
చీకు చింతా నేడే తరిమి కొట్టరా

నిన్నే వదలి ఎట్టుంటానో
రోజూ నేనింకా
నీ sisterనే పెల్లాడేస్తా
దిగులే పడకింకా
మన ఈ చదువుని
మరచిన గానీ
College friend ship మరువములే
అందుకే మామ degree లోన
తిష్టే వేసుకొని ఉంటాలే
నన్ను వీడలేని వారు rail-u లాగా
మనమింక వీడిపోక తప్పదంట
Cheers కొట్టి beer పట్టు friends లాగా
కోరుకుంటే bye bye తప్పదింక
తిరిగి తిరిగి మనం
ఎక్కడికి పోతాం
గుండ్రమైన భూమి ఇది
మళ్ళీ మళ్ళీ కలుసుకోమా
చెన్నై, వైజాగ్, గోవా
అరె చిత్తూరు, బెజవాడ
Night bus ఎక్కేస్తే
ఆ driver తీసుకుపోడా
శురాంగని శురాంగని
పాట పాడరా ఇలాగని
చీకు చింతా నేడే తరిమి కొట్టరా
శురాంగని శురాంగని
పాట పాడరా ఇలాగని
చీకు చింతా నేడే తరిమి కొట్టరా

శురాంగని శురాంగని
పాట పాడరా ఇలాగని
చీకు చింతా నేడే తరిమి కొట్టరా
శురాంగని శురాంగని
పాట పాడరా ఇలాగని
చీకు చింతా నేడే తరిమి కొట్టరా



Credits
Writer(s): Vennalakanti, Yuvan Shankar Raja
Lyrics powered by www.musixmatch.com

Link