Jola Jola

ప్రేమ కథ ఇది కాదా
ఎం అవుతూందోయ్ నీ చేతుల్లో
ప్రయాణం సాగే ప్రణయాలు వాలాయి
కాలం తనతో నిన్ను కలిపే
నాకే దూరం అయితే
చూపుల్తో, నిన్ను చంపేస్తా

If you don't love me
I'll put a bullet through your heart
If you don't love me
If you don't love me
If you don't love me

A bullet
Bullet through your heart
Bullet through your heart
Bullet through your heart
If you don't love me

జోల జోల రాత్రే ఇలా
జోల జోల రావే కలా
జోల జోల రాతే వాలా
జోల జోల రే రాణి లా

నిశాల నేను నషాలానంటే
మాఘువే మరిగే
ఖుషిలోన ముంచేస్తారా
విను
విను
మాయే
కను
సరిపోదా
I'll put a bullet through your heart

జోల జోల రాత్రే ఇలా
జోల జోల రావే కల
జోల జోల రాతే వాలా
జోల జోల రే రాణి లా
జోలా జోలా రే రాణి లా

ఇలా కమ్మేసే వ్యధే యదలో
చూసే నీకై చూసే నీకై
రారా గుచ్చేవు చూపే ముల్లై
మనసైపోయింది మెరుపై
ప్రేమలోని మాయ మర్మం లోతే చూపేనా
రావొ మెల్లగా నేర్పిస్తా
నా ప్రేమలో నిన్నే ముంచేస్తా

స్వర్గాలన్నీ నాలోనే దాచాను లే చూడు

If you don't love me

I'll put a bullet through your heart
If you don't love me
If you don't love me
If you don't love me
A bullet
Bullet through your heart
Bullet through your heart
Bullet through your heart
If you don't love me

జోల జోల రాత్రే ఇలా హా
జోల జోల రావే కల
జోల జోల రతే వలా
జోల జోల రే రాణి లా



Credits
Writer(s): Rakendu Mouli, Rahman A R
Lyrics powered by www.musixmatch.com

Link