Thathiginathom (From "Bangaru Bullodu")

తధిగినతొం తధిగినతొం బాలయ్యో ఇటు రావయ్యో నా చూపే శృంగారం
తకదిమితొం తకదిమితొం బావయ్యో ఇటు చూడయ్యో నా వంపే వయ్యారం
వినవే అనులమిన్న తగువే వద్దని అన్న ఇప్పుడే పుట్టా బుల్లేమ్మో
కనవే తొక్కుడు బిల్ల జగడం ఎందుకే మళ్ళ రాజీ ఉండాలే పిల్లో .
హరిలో హరి సరికి సరి వినవే మరీ త
తధిగినతొం తధిగినతొం బాలయ్యో ఇటు రావయ్యో నా చూపే శృంగారం
తకదిమితొం తకదిమితొం బావయ్యో ఇటు చూడయ్యో నా వంపే వయ్యారం



Credits
Writer(s): Raj-koti, Bhuvanachandra
Lyrics powered by www.musixmatch.com

Link