Soda Bottle

(ఝన్ ఝన్ ఝన్ ఝన్)
(భానలోన దాని పోసి పులవబెటం గొయ్యి తవ్వి)
(ఝన్ ఝన్ ఝన్ ఝన్)
(మత్తు కాస్త నెత్తికెక్కి కల్లుకుండ కానరాదే)
(ఝన్ ఝన్ ఝన్ ఝన్)

(ఏడుకొండల వెంకన్న)
(హే గోవిందా)

హెయ్ soda bottle చేతిలో
Cycle chain జేబులో
వచ్చాడయ్యో పిడుగులా అగ్నిగుండం

వాడ విడ చెంపులో
తాడో పెడో తెంపులో
హొరహొరి గుంపులో దూకే సింహం

కట్టు బొట్టు కట్టి కర్ర పాఠాలు రా
జైలు ఉసలుగా లెక్కలుగా చదివానురా
ఏడాదిలో ప్రతి రోజు పుట్టిన రోజురా
నేను నరికేది కేకు కాదు కాలు చెయ్యి రా
హెయ్ నా పేరు ఆరు రా ఊరు కటేరురా
విళ్ళను డీ కొడితే డార్ డార్ డార్
మూసినది ఇసుకలలో
కోసుకుంటే కోలాహలం
సందే పొద్దు మసకలలో
అరే ఏసుకుంటే దద్దనకం

హెయ్ soda bottle చేతిలో
Cycle chain జేబులో
వచ్చాడయ్యో పిడుగులా అగ్నిగుండం
వాడ విడ చెంపులో
తాడో పెడో తెంపులో
హొరహొరి గుంపులో దూకే సింహం

తయ్యోకైలే పిల్లోడప్పుడే bottle తోనే pencil చెక్కినా
మెచ్చిన రంగు రక్తం అంటూ bladeతోనే నా చేతిని నరికినా
Under-wear అంగి పెడితే లుంగి కడతరోయ్
నేను state రౌడీ వడుపుచూపి మెలిక పెడతరో
మనసు ఆణిముత్యమల్లే స్వచ్ఛమైనదిరో
Gold medals అదే వంటి నిండా గాయాలురో
దూదూకుడు వద్దరా ముకోపం నాదిరా మరీ
నాతో పెట్టుకుంటే డార్ డార్ డార్
(మూసినది ఇసుకలలో
పూసుకుంటే కోలాహలం
సందే పొద్దు మసకలలో
అరే ఏసుకుంటే దద్దనకం)

హెయ్ soda bottle చేతిలో
Cycle chain జేబులో
వచ్చాడయ్యో పిడుగులా అగ్నిగుండం
వాడ విడ చెంపులో
తాడో పెడో తెంపులో
హొరహొరి గుంపులో దూకే సింహం

హెయ్ హెయ్ కారడివిలో గడ్డి పరకలా
గాలేంటే పెరిగినోడ్ని నేనురా
State bankలో accounts zero
Street bunkలో అడుగు పెడతరా (పెడతరా)
ఆరంటే ఎవరని ఈ ఊరినడగరా
నేను ఆపదనె ఇంటిలోన పుట్టినోడ్నిరా
ఎదురితే నా అడుగు ఎదిగినోడ్నిరా
నన్ను ఎదురించే వాడు ఇంకా పుట్టలేదురా
గోల్కొండ heightరా, నా అండ weight రా,
Fightఅంటూ cashఇస్తే డార్ డార్ డార్

మూసినది ఇసుకలలో
పూసుకుంటే కోలాహలం
సందే పొద్దు మసకలలో
ఏసుకుంటే దద్దనకం

Soda bottle చేతిలో
Cycle chain జేబులో
వచ్చాడురా పిడుగులా అగ్నిగుండం
వాడ విడ చెంపులో
తాడో పెడో తెంపులో
హొరహొరి గుంపులో దూకే సింహంCredits
Writer(s): Devi Sri Prasad, Sahithi
Lyrics powered by www.musixmatch.com

Link