Brindavanam

(ధీం ధినక్కుధిన ధీం
ధీం ధినక్కుధిన ధీం
ధీం ధినక్కుధిన ధీం
ధీం ధినక్కుధిన ధీం
ధీం ధినక్కుధిన ధీం)

బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే
(వచ్చాడే, కృష్ణుడు వచ్చాడే)
యమునాతీరాన ఉన్న రాధను చూశాడే
(చూశాడే, రాధను చూశాడే)

Fluteలేని గోపాలుడే
Suitవేసే భూపాలుడే
మీసమొచ్చిన బాలుడే
మాటవింటే పడిపోవుడే
కటికచీకటిలో కన్నుకొడతడే
వెన్నముద్దలని వెంటపడతడే
గోలచేస్తడే గాలమేస్తడే
మాయలోడు వీడే

హోయ్, బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే
(వచ్చాడే, కృష్ణుడు వచ్చాడే)
అరెరెరె, యమునాతీరాన ఉన్న రాధను చూశాడే
(చూశాడే, రాధను చూశాడే)

రోమియోలా
(రోమియోలా)
Cap పెట్టి
(Cap పెట్టి)
రోజు వచ్చి roadమీద pose కొడతాడే
కాస్త సందు
(కాస్త సందు)
ఇచ్చామంటే
(ఇచ్చామంటే)
సూదిలాగా గుండెలోకి దూరిపోతాడే
రంగురంగులా టింగురంగడే
బొంగరమోలే తిరుగుతుంటడే
ఓరచూపులా గాలిపోరడే
పగటిదొంగ వీడే

హోయ్, బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే
(వచ్చాడే, కృష్ణుడు వచ్చాడే)
యమునాతీరాన ఉన్న రాధను చూశాడే
(చూశాడే, రాధను చూశాడే)

హే, తిక్కలోణ్ణి
(తిక్కలోణ్ణి)
తిట్టాలంటూ
(తిట్టాలంటూ)
ముద్దుపెదవికి ముచ్చటేసి mood వస్తుందే
అయ్యబాబోయ్
(అయ్యబాబోయ్)
అంతలోనే
(అంతలోనే)
వద్దుపోనీ అంటూ మనసే అడ్డుపడుతుందే
అనగనగా మొదలైన ఈ కధ
కంచెదాటి ఏ కంచికెళ్తదో
ఏమౌతుందో ఏం చేస్తాడో జాదూగాడు వీడే

హమ్మో, బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే
(వచ్చాడే, కృష్ణుడు వచ్చాడే)
యమునాతీరాన ఉన్న రాధను చూసేశాడే
(చూశాడే, రాధను చూశాడే)



Credits
Writer(s): Devi Sri Prasad, Suddala Ashok Teja
Lyrics powered by www.musixmatch.com

Link