Okariki Okarani

వదిలేస్తుంటే మొదలవుతుందే ఈ కదా
వద్దంటుంటే ముందుంటుందే ఆగదా
చెరిపేస్తుంటే తిరిగొస్తుందే నీ కదా
పరిగెడుతుంటే ఎదురొస్తుందే ఆగదా

దూరాల ముల్లు తెంచేదెలా
నీ జ్ఞాపకాల్ను మరిచెదెలా
కోపాలా కిందే దాచాను బాధే
పై పైనా సాగి పోయే అల
లోతెంతో చూడు నా లోపల
కన్నీరు నిండే గుండెమో ఏండే
కౌగిళ్లలో చిక్కుకున్న రెక్కల్నే నే వేరు చేసానులే
పెదాలపై నవ్వే తలొంచి పోతుంటే చూస్తుండిపోయానులే



Credits
Writer(s): Devi Sri Prasad, Krishna Kanth
Lyrics powered by www.musixmatch.com

Link