Khiladi

He's a grand master
He's a crime poster
వీడు ఎదురయ్యే timing dangerతో dating
You've got to run faster
He's a spellcaster
Money monster
వీడితో నీకు meeting, hellతోటి greeting
Life-ye roller coaster
Smell చూసి note name చెప్పగలడు साला
Weight చూసి కట్టలోన లెక్క చెప్పే वाला
Robberyకి పాఠశాల
Money-heistకే ఇవాళ
కొత్త height చూపిన హవాలా
ఖిల్ ఖిల్ ఖిల్ ఖిల్ ఖిల్ ఖిలాడి
ఖిల్ ఖిల్ ఖిల్ ఖిల్ ఖిల్ ఖిలాడి

లోకంలో యాడున్నా liquid money
Trackerలా లాగే वाला
Lockerలో దాక్కున్న secrets అన్నీ
Hackerలా పట్టే वाला
Pokerలో king అంటి నీ fateని
Jokerలా మార్చే वाला
గురి చూసి currency carromsని
Strikerలా కొట్టే वाला
Body మొత్తం brainతో చేసిన
ఏకైక human వీడే
Heart కోసం ఇచ్చిన spotని కూడా
Sketchలతో నింపేశాడే
ఖిల్ ఖిల్ ఖిల్ ఖిల్ ఖిల్ ఖిలాడి
ఖిల్ ఖిల్ ఖిల్ ఖిల్ ఖిల్ ఖిలాడి

Account bookల్లో tally కాని
లెక్కలకే balanceరు
Finance subjectలో పట్టా ఉన్న
సరికొత్త freelancer-u
Countryకే అప్పుంది కోట్లల్లలోన
మనకుంటే తప్పేంటని
సలహాలు ఇస్తూనే సర్వం దోచే
అరుదైన advisor-u
సొంత bodyనంటి ఉంటుందని
నీడలకే rent ఏస్తాడే
Centimeter sentiment-ye లేని
Self-made selfish వీడే

ఖిల్ ఖిల్ ఖిల్ ఖిల్ ఖిల్ ఖిలాడి
ఖిల్ ఖిల్ ఖిల్ ఖిల్ ఖిల్ ఖిలాడి



Credits
Writer(s): Devi Sri Prasad, Shree Mani
Lyrics powered by www.musixmatch.com

Link