Kalaga Kalaga

కలగా కలగా కలగా మిగిలే కధలెన్నో
అటువైపే అడుగేస్తుందా ఈ కథ కూడా
అనగా అనగా అనగనగ పయనాలెన్నో
వాటన్నిటి మధ్య నలగని ప్రేముంటుందా

ఏ ధరో చేరాలని మొదలైన ఈ ప్రయాణమే
ఏ ధరి దరిచేరక ఏ వైపు సాగునో

కలగా కలగా కలగా మిగిలే కధలెన్నో
అటువైపే అడుగేస్తుందా ఈ కథ కూడా
అనగా అనగా అనగనగ పయనాలెన్నో
వాటన్నిటి మధ్య నలగని ప్రేముంటుందా

ఏ గుండెది ఏ భారమో ఈ మనసుకే తెలిసేదెలా
ఏ కన్నుది ఏ శోఖమో ఈ చూపుతో చూసేదెలా
తెలియదు ఏ పదాలు రెండు ముడిపడునో
ఏ క్షణాన విడిపోవునో
తెలుపవు ఏ స్వరాలూ తీపి పాటౌనో
వేధనల్లే వేధించునో

కలగా కలగా కలగా మిగిలే కధలెన్నో
అటువైపే అడుగేస్తుందా ఈ కథ కూడా
అనగా అనగా అనగనగ పయనాలెన్నో
వాటన్నిటి మధ్య నలగని ప్రేముంటుందా



Credits
Writer(s): Devi Sri Prasad
Lyrics powered by www.musixmatch.com

Link