Yegarali

మనదయ్యే ఉదయం నీదని
మనమంతా కాలం గుండెకే చాటుదాం (చాటుదాం)
నేడే లోలోని జ్వాలనీ (జ్వాలనీ)
వెలుగల్లే లోకం కంటికే చూపుదాం

ఎగరాలీ ఎగరాలి (ఎగరాలి)
గగనంలో ఈ జండా ఎగరాలి
మనకలలే నిజమవ్వగా (నిజమవ్వగా)
ఎదనిండే గర్వంలా వెలగాలి (వెలగాలి)

ఎగరాలీ ఎగరాలి
గగనంలో ఈ జండా ఎగరాలి
మనకలలే నిజమవ్వగా
ఎదనిండే గర్వంలా వెలగాలి

(ఓ, రాతి శిలలా ఉండిపోతే
లాభముండదు ఏనాడు)

గుండెలోని నీ బలంతో
రాసి చూడు నీ నేడు
కన్న నీ కల నీ తెగువై
వెంట రాదా నీ తోడై
నీకు నీవే తోడు ఉంటే
గెలుపు రాదా నీకై

ఎగరాలీ ఎగరాలి
గగనంలో ఈ జండా ఎగరాలి
మనకలలే నిజమవ్వగా
ఎదనిండే గర్వంలా వెలగాలి

ఎగరాలీ ఎగరాలి
గగనంలో ఈ జండా ఎగరాలి
మనకలలే నిజమవ్వగా
ఎదనిండే గర్వంలా వెలగాలి

(ఎగరాలి ఎగరాలి
ఎగరాలి ఎగరాలి
ఎగరాలి ఎగరాలి
ఎగరాలి ఎగరాలి
ఎగరాలి ఎగరాలి
ఎగరాలి ఎగరాలి
ఎగరాలీ ఎగరాలి
ఎగరాలీ ఎగరాలి)

ఎగరాలీ ఎగరాలి
గగనంలో ఈ జండా ఎగరాలి
మనకలలే నిజమవ్వగా
ఎదనిండే గర్వంలా వెలగాలి



Credits
Writer(s): Pritam, Kausar Munir
Lyrics powered by www.musixmatch.com

Link