Kumkumala Audio Teaser (From "Brahmastra (Telugu)")

ఆ బ్రహ్మే నిను చెయ్యడానికే
తన ఆస్థి మొత్తాన్నే ఖర్చే పెట్టుంటాడే
అందాల నీ కంటి కాటుకతో రాసే ఉంటాడే
నా నుదుటి రాతలనే
కుంకుమలా నువ్వే చేరగా ప్రియా
కోటి వర్ణాలయ్యా నేను ఇలాగ
వేకువలా నువ్వే చూడగా ప్రియా
వెండి వర్షానయ్యా వేడుకలాగా



Credits
Writer(s): Pritam
Lyrics powered by www.musixmatch.com

Link