Mukkala Mukkabala (From "Premikudu")

ముక్కాలా ముక్కాబులా లైలా ఓ లైలా
ముక్కాబులా చుక్కానిలా లైలా ఓ లైలా
Loveకి కాపలా పరువాల తుపాకులా
శృంగార వీరుల సింధూర పువ్వులా
మత్తుజల్లే మంచు వెన్నెలా (ఓలేలో)
ముక్కాలా ముక్కాబులా లైలా ఓ లైలా
ముక్కాబులా చుక్కానిలా లైలా ఓ లైలా

Jurassic parkలోన సరదాగ జోడీలే jazz music నేడే పాడేను
పికాసో చిత్రం నన్ను వెంటాడే చిత్రంగ texasలో నాతో ఆడేను

Cowboy కన్ను కొడితే Playboy చెయ్యేపడితే
ఒళ్లంతా sex అయ్యింది గుండెల్లో fix అయ్యింది

Pop music thrill అయ్యేను star baby కళ్లయ్యేను
Love story ఊరించేను పిచ్చెక్కి ఊగించేను
మన ప్రేమ గీతమే ప్రతినోట పలకాలా
ముక్కాలా ముక్కాబులా లైలా ఓ లైలా
ముక్కాబులా చుక్కానిలా లైలా ఓ లైలా

తుపాకి load చేసి గురిపెట్టి కాల్చిన హృదయాలు గాయపడునా
తిమింగలాలు పట్టే వలతెచ్చి వేసిన ఆ నింగి చుక్కలు చిక్కేనా
భూకంపం వస్తే ఏంటి భూగోళం పోతే ఏంటి

ఆకాశం విడిపోతుందా ఏవైనా రెండువుతుందా
రావే నా రాజహంస రతనాల మణిపూస

జింకల్లే చిందులెయ్యి సందేల విందుచెయ్యి
సంతోష మెన్నడూ సాగరమై సాగాల
ముక్కాలా ముక్కాబులా లైలా ఓ లైలా
ముక్కాబులా చుక్కానిలా లైలా ఓ లైలా



Credits
Writer(s): A.r. Rahman, Rajasri
Lyrics powered by www.musixmatch.com

Link