Chinna Chinna Aasha (From "Roja")

చిన్ని చిన్ని ఆశ
చిన్నదాని ఆశ
ముద్దు ముద్దు ఆశ
ముత్యమంత ఆశ
జాబిలిని తాకి ముద్దులిడ ఆశ
వెన్నెలకు తోడై ఆడుకొను ఆశ
చిన్ని చిన్ని ఆశ
చిన్నదాని ఆశ
ముద్దు ముద్దు ఆశ
ముత్యమంత ఆశ
జాబిలిని తాకి ముద్దులిడ ఆశ
వెన్నెలకు తోడై ఆడుకొను ఆశ
చిన్ని చిన్ని ఆశ
చిన్నదాని ఆశ

పువ్వులా నేనే
నవ్వుకోవాలి
గాలినే నేనై
సాగిపోవాలి
చింతలే లేక చిందులేయాలి
వేడుకలలోన తేలిపోవాలి
తూరుపు రేఖ వెలుగు కావాలి

చిన్ని చిన్ని ఆశ
చిన్నదాని ఆశ
ముద్దు ముద్దు ఆశ
ముత్యమంత ఆశ
జాబిలిని తాకి ముద్దులిడ ఆశ
వెన్నెలకు తోడై ఆడుకొను ఆశ
చిన్ని చిన్ని ఆశ
చిన్నదాని ఆశ
ముద్దు ముద్దు ఆశ
ముత్యమంత ఆశ

చేనులో నేనే
పైరు కావాలి
కొలనులో నేనే
అలను కావాలి
నింగి హరివిల్లు వంచి చూడాలి
మంచు తెరలోనే నిదురపోవాలి
చైత్ర మాసంలో చినుకు కావాలి

చిన్ని చిన్ని ఆశ
చిన్నదాని ఆశ
ముద్దు ముద్దు ఆశ
ముత్యమంత ఆశ
జాబిలిని తాకి ముద్దులిడు ఆశ
వెన్నెలకు తోడై ఆడుకొను ఆశ

చిన్ని చిన్ని ఆశ
చిన్నదాని ఆశ
ముద్దు ముద్దు ఆశ
ముత్యమంత ఆశ



Credits
Writer(s): Vairamuthu, Deepak Dev
Lyrics powered by www.musixmatch.com

Link