Muttukunte (From "Premikudu")

ముట్టుకుంటే కందిపోయే ముత్యాల ముద్దుగుమ్మ
రాకుమారిలా నువ్వు కలిమిలో పెరిగావే

ముట్టుకుంటే కందిపోయే ముత్యాల ముద్దుగుమ్మ
రాకుమారిలా నువ్వు కలిమిలో పెరిగావే
మావి కొమ్మ ఉయ్యాలలో మావ పాడు ఈ పాటతో
మేడ దిగి నాకై వచ్చిన నీలవేణి నిద్దరపో
మావి కొమ్మ ఉయ్యాలలో మావ పాడు ఈ పాటతో
మేడ దిగి నాకై వచ్చిన నీలవేణి నిద్దరపో
ముట్టుకుంటే కందిపోయే ముత్యాల ముద్దుగుమ్మ
రాకుమారిలా నువ్వు కలిమిలో పెరిగావే



Credits
Writer(s): A R Rahman, Rajaram Shinde Rajashree
Lyrics powered by www.musixmatch.com

Link