Chola Chola

కడ కడ కడవరకు ఎగురతాది
రెపరెప రెపమనుచూ
ఎరుపు జండా పదపద నిలబడకు
సమరమంటే బడి బడి బడి మనకు
శత్రువులకు పాటం చెప్పాలోయ్
పోరాడు పోరాడు
పులి పులి పులి పులి జెండా నీడలో
పుడమిక పుడమిక చోళరాజ్యమే
పెద పెద పులి ఎచ్చోటానా కూర్చోధురా చోళ చోళ
బేధరణి పులి నెగ్గేసిన
తగ్గేధురా నీలా నీలా
ధైర్యం మానం
పులిబిడ్డ ఇరుకన్నుల్లో
లేరా రారా పగనికా
పదదోసై వీర
కడ కడ కడవరకు
ఎగురతది రెపరెప రెపమనుచూ
ఎరుపు జండా పధపద నిలబడకు
సమరమానతే బడి బడి బడి మనకు
శత్రువులకు పాటం చెప్పాలోయ్
పోరాడు పోరాడు హాయ్
పులి పులి పులి పులి జెండా నీడలో
పుడమిక పుడమిక చోళరాజ్యమే
మనసుకి మగతివ్వాలిరా
నవ్వాలిరా రారా ఐరా
ఇహపర సుఖముండాలీరా
తప్పెందిరా ఆశె చేతా
మన్నంటే మనకి పిచ్చెలే
ఈ జెండాని సూత్తే పిచ్చెలే
ఈ కల్లంటే మరి ఓ పిచ్చెలే
ఆ పిల్లంటే ఇల్లంటే పిచ్చేలే
మన్నంటే మనకి పిచ్చెలే
ఈ జెండాని సూత్తే పిచ్చెలే
ఈ కల్లంటే మరి ఓ పిచ్చెలే
ఆ పిల్లంటే పిల్లంటే పిచ్చేలే
అరే థీ యేధకు గేయము గాయము నీవటే
రకతపు సిరిమారక
తనువునువు అణువునా కలదు కదా
సలపధధి మనసున థాన సురకా
సలుపుతాది కొట్టు
సోమరసం సరిగా తొరగా
ఒక బాధాలీటు రాలేవోయ్
ఏదీ దాలు కత్తి కసిగా కసిగా
ఏసై ఏటపులి ఆగద్ధోయ్
మనసుకి మగతివ్వాలిరా నవ్వాలిరా రారా ఐరా
ఇహపర సుఖముండాలీరా
తప్పెందిరా ఆశె చేతా
సంధిష్టం సరళాన్ని వరసగా
సాధిష్ఠాం ధిగంథాల వారకికా
గర్జిష్టం యుగాంతాన్నే
భయపెడతాం
ఓ.ఓ.
మన్నిస్తాం తలంచేటి పరులను
దండిష్టం తాలెత్తిటి నరులను
ఖండిస్తాం సవాలంటే కలబదతాం
ఓ.ఓ.
సృష్టిస్థం ఇక చోళ శాఖం
అర్పిష్ఠామిక ప్రాణసఖం
రోధాసినే అక్రమిద్ధం
ధూకే పులి పాగా వేద్ధాం
కడ కదా కడవరకు.
ఎగురతది రెపరెప రెపమనుచూ
ఎరుపు జండా పదపద నిలబడకు...
సమరమంటే బడి బడి బడి మనకు
శత్రువులకు కొట్టు
సోమరసం సరిగా తొరగా
ఒక బాధాలీటు రాలేవోయ్
ఏదీ దాలు కత్తి కసిగా కసిగా
ఏసై ఏటపులి ఆగద్ధోయ్



Credits
Writer(s): A.r. Rahman, Ilango Krishnan
Lyrics powered by www.musixmatch.com

Link