Raachasa Maavaya

మత్తెక్కిటు వస్తున్నవా పెద్దత్తకి భర్త
నిన్నొత్తి గిల్లి బుద్ధి కొంచెం ఇస్తా
మత్తెక్కిటు వస్తున్నావా పెద్దత్తకి భర్త
నిన్నొత్తి గిల్లీ బుద్ధి కొంచెం ఇస్తా
రాచ్చస మావయా
రాతిరికే సూర్యుడా
గోవై ఉండవేరా నీ కోపం కొల్లేరే
నీ చచ్చు బుద్ధి మారదంతేరా ఓ హో
రాచ్చస మావయా
రాతిరికే సూర్యుడా
గోవై ఉండవేరా నీ కోపం కొల్లేరే
నీ చచ్చు బుద్ధి మారదంతేరా

హో వీర వీర వీర వీర యుద్ధంలోన వీర
ఆకాశము పాతాళము అల్లాడించె ధీరా
నేటి నుంచి చెల్లైరా నీ కపటాలీడ
ఇంకా మొదలు నీకు సెలవురా
ఓ ఓ మీసమున్న మృగము నీవురా

మత్తెక్కిటు వస్తున్నవా పెద్దత్తకి భర్త
నిన్నొత్తి గిల్లి బుద్ధి కొంచెం ఇస్తా

ధ్వంసముగా ధ్వంసముగా హింసకొక
అంశనుగా అంశనుగా వ్రిష్ణియదు వంశమున
పుట్టినట్టి కంసుడిని నే
ఉక్కు చెయ్యి ఉక్కు చెయ్యి పట్టుకుంటే
నుజ్జునయ్యి నుజ్జునయ్యి సస్తావంతే
శత్రువుకి శత్రువుకి సెడ్డ కలనే

బాలకుడా (బాలకుడా) బాలకుడా (బాలకుడా)
అండాండము అండాండము పిండాండము
బ్రహ్మాండము బ్రహ్మాండము దండలిడి
దండేసెడి దండేసెడి గండుడనే

అగ్గిక్కడ అగ్గిక్కడ అడుగులకు
అడ్డెక్కడ అడ్డెక్కడ అర్భకుడా
తగ్గక్కడ తగ్గక్కడ తగ్గనిచో, హా
కత్తులను కత్తులను కక్కుతాను
సూరిడునే సూరిడునే మింగుతాను
వరమధుర పురపతినే నే

ఓహో హో ఎంత ముద్దురా
నీవెంత ముద్దురా
ఈ చిన్న పిల్లాడే
నీ మక్కెలిరిచి పెట్టేదాకా తెచ్చుకుంటివే

బల్లెం బాకుతో
నా కళ్ళెం వేస్తావా
వెర్రితనమా?
నీ కోతలకి కేకలకి
నేనేం జడుస్తా

హే అయ్యారే అయ్యారే
నిన్నాడుకుంటా మామారే హోయ్
నే దయ్యా దయ్యా దయ్యారే హోయ్
రాచ్చస మావయా
రాతిరికే సూర్యుడా
గోవై ఉండవేరా నీ కోపం కొల్లేరే
నీ చచ్చు బుద్ధి మారదంతేరా ఓ హో
రాచ్చస మావయా
రాతిరికే సూర్యుడా
గోవై ఉండవేరా నీ కోపం కొల్లేరే
నీ చచ్చు బుద్ధి మారదంతేరా

హే రాక్షస మావ
హే రాక్షస మావ
నేనా నువ్వా, నేనా నువ్వా
నేనా నువ్వా, నేనా నువ్వా, నేనా నువ్వా, నేనా నువ్వా



Credits
Writer(s): A R Rahman, Chegondi Anantha Sriram
Lyrics powered by www.musixmatch.com

Link