Prarthanalu Vinumaa

ప్రార్థనలు వినుమా
మా ఊపిరి వేణుగు గీతికలో
మనోర్ధనని కనుమ
నీలి మెగాం నీ దేహం
అయితే వెలుగుల జాతులు
మనసు ముంగిళ్లలో
ప్రసరించాలి ప్రసరించాలి
నీ కరుణే అనవరతం
మధురామృత ధరై
మా పై కురవాలి
ఆడు తలుపులు
తలపాడు క్షణమున
పిడుగుల రావాలి
కడతేర్చిపోవాలిCredits
Writer(s): A.r. Rahman, Chandrabose
Lyrics powered by www.musixmatch.com

Link