Aakatayi Okkadanta

హేయ్ ఆకతాయి ఒక్కడంట రాలుగాయి ఒక్కడంట
కాసేయాలి ఈదులంట ఏసేయాలి కన్నమంట
దొంగ దొంగ

దొంగ దొంగ

చిక్కీన చిల్లరంత మూట గట్టి సంచిలోన
దూకేను గోడలంట దుమ్ముకొట్టి కళ్ళలోన
దొంగ దొంగ

దొంగ దొంగ

హేయ్ ఆకతాయి ఒక్కడంట రాలుగాయి ఒక్కడంట
కాసేయాలి ఈదులంట ఏసేయాలి కన్నమంట
దొంగ దొంగ

దొంగ దొంగ

చిక్కీన చిల్లరంత మూట గట్టి సంచిలోన
దూకేను గోడలంట దుమ్ముకొట్టి కళ్ళలోన
దొంగ దొంగ

దొంగ దొంగ



Credits
Writer(s): A R Rahman, Rajashri
Lyrics powered by www.musixmatch.com

Link