Kundanapu Bomma

ఆహా ఆహా హ హ బొమ్మ నిను చూస్తూ నే రెప్ప వేయడం మరిచా హే
అయినా ఏవో కలలు ఆగవే తెలుసా హే తెలుసా నా చూపు నీ బానిస
నీలో నాలో లోలో నులివెచ్చనైంది మొదలైందమ్మా
కుందనపు బొమ్మ కుందనపు బొమ్మ కుందనపు బొమ్మ కుందనపు బొమ్మ
హొ కుందనపు బొమ్మ కుందనపు బొమ్మ కుందన కుందనపు బొమ్మ
నువ్వే మనసుకి వెలుగమ్మా
కుందనపు బొమ్మ నినే మరువదు ఈ జన్మ

నీ పాదం నడిచే ఈ చోట కాలం కనువైనా ముందే అలలై పొంగిందే
హే నీకన్నా నాకున్న బలమింకేంటే ఏంటే
వెన్నెల్లో వర్షంలా కన్నుల్లో చేరావు నువ్వే
నన్నింక నన్నింక నువ్వే నా అణువణువు గెలిచావే
కుందనపు బొమ్మ కుందనపు బొమ్మ కుందనపు బొమ్మ కుందనపు బొమ్మ
హొ కుందనపు బొమ్మ కుందనపు బొమ్మ కుందన కుందనపు బొమ్మ
నువ్వే మనసుకి వెలుగమ్మ
కుందనపు బొమ్మ నినే మరువదు ఈ జన్మ

చల్లనైన మంటలో స్నానాలే చేయించావే ఆనందం అందించావే
నీ మాట తేటిలో ముంచావే తేల్చావే తీరం మాత్రం దాచావేంటే బొమ్మా
కుందనపు బొమ్మ కుందనపు బొమ్మ కుందనపు బొమ్మ కుందనపు బొమ్మ
హొ కుందనపు బొమ్మ కుందనపు బొమ్మ కుందన కుందనపు బొమ్మ
నువ్వే మనసుకి వెలుగమ్మ
కుందనపు బొమ్మ నినే మరువదు ఈ జన్మ

కుందనపు బొమ్మ కుందనపు బొమ్మ కుందనపు బొమ్మ కుందనపు బొమ్మ
హొ కుందనపు బొమ్మ కుందనపు బొమ్మ కుందన కుందనపు బొమ్మ
నువ్వే మనసుకి వెలుగమ్మ
కుందనపు బొమ్మ నువ్వే మనసుకి వెలుగమ్మ
కుందనపు బొమ్మ నినే మరువదు ఈ జన్మ
కుందనపు బొమ్మ నువ్వే మనసుకి వెలుగమ్మCredits
Writer(s): A R Rahman, Anantha Sriram, Kalyani Menon
Lyrics powered by www.musixmatch.com

Link