Manasaa

ఎవ్వరికి ఎవ్వరినీ జంటగా అనుకుంటాడో ఆఖరికి వాళ్లనే ఓ చోట కలిపేస్తాడు
మనసా మళ్ళీ మళ్ళీ చూశా గిల్లీ గిల్లీ చూశా జరిగింది నమ్మేశా
జతగా నాతో నిన్నే చూశా నీతో నన్నే చూశా నను నీకు వదిలేశా
పై లోకంలో వాడు ఎపుడో ముడి వేశాడు విడిపోదే విడిపోదే
తను పాల వెల్లంటా నువు వాన జల్లంటా నీలోని ఈ ప్రేమ తీరడం తీరడం
తను కంటి పాపంటా నువు కంటి రెప్పంటా విడదీయలేమంటా ఎవరం ఎవరం
మనసా మళ్ళీ మళ్ళీ చూశా నీ కళ్లల్లో చూశా నూరేళ్ల మన ఆశ
జతగా నాతో నిన్నే చూశా నాతోడల్లే చూశా నీ వెంట అడుగేశా

తీయనైన చీకటిని తలుచుకునే వేకువలో హాయి మల్లె తీగలతో వేచి ఉన్నా వాకిలిలు
నింగి నేల గాలి నీరు నిప్పు అన్నీ అవిగో స్వాగతం అన్నాయి
తను పాల వెల్లంటా నువు వాన జల్లంటా నీలోని ఈ ప్రేమ తీరడం తీరడం
తను కంటి పాపంటా నువు కంటి రెప్పంటా విడదీయలేమంటా ఎవరం ఎవరం
మనసా మళ్ళీ మళ్ళీ చూశా నీ కళ్లల్లో చూశా నూరేళ్ల మన ఆశ
జతగా నాతో నిన్నే చూశా నాతోడల్లే చూశా నీ వెంట అడుగేశా
పై లోకంలో వాడు ఎపుడో ముడి వేశాడు విడిపోదే విడిపోదే
తను పాల వెల్లంటా నువు వాన జల్లంటా నీలోని ఈ ప్రేమ తీరడం తీరడం
తను కంటి పాపంటా నువు కంటి రెప్పంటా విడదీయలేమంటా ఎవరం ఎవరం
ప్రేమ జగం ఓ ఓ
విడుచు క్షణం ఓ ఓ
పెళ్లి అనుకుంటే ఓ ఓ
కలియుగమే ముగిసేది ఓ ఓ
మరణమ్ముతోనే

సాహిత్యం: అనంత శ్రీరామ్



Credits
Writer(s): Ar Rahman, Anantha Sriram
Lyrics powered by www.musixmatch.com

Link