Swaasye

శ్వాసై స్వరమై సరదాలే పంచే సరిగమవై
వెంటనే రా వెలుగై రా
నిజమయ్యే కలవై రా
నడిపించే అడుగై రా
ననుచేరే నాతో రా

శ్వాసై స్వరమై సరదాలే పంచే సరిగమవై
వెంటనే రా వెలుగై రా
నిజమయ్యే కలవై రా
నడిపించే అడుగై రా
ననుచేరే నాతో రా

శ్వాసై స్వరమై సరదాలే పంచే సరిగమవై
వెంటనే రా వెలుగై రా

వయసే నిన్నే వలచి వసంతమున కోకిలై తియ్యంగ కూసీ
ఈ శిశిరంలోన మూగబోయి నన్నే చూస్తుందే జాలేసి
ఏమో ఏమూలుందో చిగురించే క్షణమే
వెంటనే రా వెలుగై రా
నిజమయ్యే కలవై రా
నడిపించే అడుగై రా
ననుచేరి నాతో రా



Credits
Writer(s): A R Rahman, Anantha Sriram
Lyrics powered by www.musixmatch.com

Link