Ee Hridayam

ఈ హృదయం కరిగించి వెళ్ళకే
నా మరు హృదయం అది నిన్ను వదలదే

(Hosanna... Hosanna)
(Hosanna... Hosanna)

ఎంతమంది ముందుకొచ్చి అందాలు చల్లుతున్నా ఈ గుండెకేమవ్వలా
హో నిన్నకాక మొన్న వచ్చి ఏ మాయ చేశావే పిల్లిమొగ్గలేసిందిలా

Hosanna గాలుల్లో నీ వాసన
Hosanna పువ్వుల్లో నిను చూసినా
ఏ సందు మారినా, ఈ తంతు మారునా
నావల్ల కాదు ఇంక నన్ను నేను ఎంత ఆపినా

(Hosanna) ఊపిరినే వదిలేస్తున్నా
(Hosanna) ఊహల్లో జీవిస్తున్నా
(Hosanna) ఊపిరినే వదిలేస్తున్నా
(Hosanna)

(Everybody wanna know I feel like, I feel like
I really wanna be here with you
Is that enough to say that we are made for each other
It's love that is hosanna true)

(Hosanna, Be there when you're calling I'll be there
Hosanna, Feeling like the whole life was changed
I never wanna be the same
It's time we rearrange
I take a step, you take a step, And me I'm calling out to you)
(Hello) (hello hello yo hosanna)

రంగు రంగు చినుకులున్న మేఘానివై నువ్వు నింగిలోనే ఉన్నావుగా
ఆ తేనెగింజ పళ్ళున్న కొమ్మల్లే పైపైన అందకుండ ఉంటావుగా

Hosanna ఆ మబ్బు వానవ్వదా
Hosanna ఆ కొమ్మ తేనివ్వదా
నా చెంత చేరవా, ఈ చింత తీర్చవా
ఏమంట నేను నీకు అంత కానివాణ్ణి కానుగా
(Hello, hello, hello yo hosanna)

(Hosanna) ఆయువునే వదిలేస్తున్నా
(Hosanna) ఆశల్లో జీవిస్తున్నా
(Hosanna) ఆయువునే వదిలేస్తున్నా
(Hosanna)

ఈ హృదయం కరిగించి వెళ్ళకే
నా మరు హృదయం అది నిన్ను వదలదే
ఈ హృదయం కరిగించి వెళ్ళకే
నా మరు హృదయం అది నిన్ను వదలదే



Credits
Writer(s): Blaaze, Rahman A R, Sriram Anantha
Lyrics powered by www.musixmatch.com

Link