Mr. Perfect

హే tiptop దొర కదిలిండో
ఎవడికి వీడు దొరకడు లెండో
ముదురండో గడుసండో తొడిగిన ముసుగండో
ఉప్పుకప్పురంబు నొక్క lookనుండో
వీడి look చూసి మోసపోకండో
ఎదవండో బడవండో వలలో పడకండో
Come on come on most cunning
Come on come on మస్తు timing
Come on come on రైటులొలరంగు ఏ యాయి యయ్యో
Come on come on కోతలల king
Come on come on మార్చె తన రంగు
Come on come on పక్కా planning ఏ యాయి యయ్యో
Mr.Perfect perfect He is Mr.Perfect
Lensయేసి వెతుకు దొరకదురా ఏ defect
Mr.Perfect perfect He is Mr.Perfect
Lensయేసి వెతుకు దొరకదురా ఏ defect

ఆ... వీడో పెద్ద యెదవ ఈ matter నాకు మాత్రం తెలుసు
వీడి గురించి చెప్పి చెప్పి నాలికంతా కందిపోయింది
కానీ ఎవడూ నమ్మడు పైగా ఈ రోజుల్లో
ఇలాంటోళ్ళకు demand కొంచెం ఎక్కువ
అయినా ఇంకోసారి try చేస్తా
తప్పకుండ వీడి తాటతీస్తా
సారీ నేను good boy లా ఉండాలనుకొంటున్నాను

అందుకే అందరిముందు కాల్చను

Hipలూపుతున్న cat walkలండో
Crocodile వీడు కాలు జారకండో
Brute అండో bright అండో lifeయే చూస్తుండో
మేడి పండులాంటి man వీడండో

Manhole లాంటి mind వీడిదండో
Cheat అండో cheap అండో గజిబిజి puzzle అండో

Come on come on he's got a bag of tricks
Come on come on beware you twenty chicks
Come on come on heart hijacker నమ్మొద్దే...
Come on come on he is the జాదుగర్
Come on come on he gives you fever
Come on come on he is the cool cracker తాకొద్దే... హే...
Mr.Perfect perfect He is Mr.Perfect

Lensయేసి వెతుకు దొరకదురా ఏ defect
Mr.Perfect perfect He is Mr.Perfect
Lensయేసి వెతుకు దొరకదురా ఏ defect

Mr.Perfect Mr.Perfect Mr.Perfect Mr.Perfect Mr.Perfect Mr.Perfect
Come on come on ఓరి గోవిందో
Come on come on వీడు గురివిందో
Come on come on సందు దొరికిందో దోచేస్తాడయ్యో
Come on come on హరియవో సాంబో
Come on come on రేగింది పంబో
Come on come on వీన్ని ఆపాలి మేనకో రంభో
Mr.Perfect perfect He is Mr.Perfect
Lensయేసి వెతుకు దొరకదురా ఏ defect
Mr.Perfect perfect
Mr.Perfect Perfect



Credits
Writer(s): Kedar, Devi Sri Prasad
Lyrics powered by www.musixmatch.com

Link