Antha Ramamayam

అంతా రామమయం
ఈ జగమంతా రామమయం
రామ రామ రామ రామ రామ రామ రామ
అంతా రామమయం ఈ జగమంతా రామమయం
అంతా రామమయం ఈ జగమంతా రామమయం
అంతా రామమయం

అంతరంగమున ఆత్మారాముడు
రామ రామ రామ రామ రామ రామ రామ
అనంత రూపముల వింతలు సలుపగ
రామ రామ రామ రామ రామ రామ రామ
సోమసూర్యులును సురలు తారలును ఆ మహాంబుధులు అవనీజంబులు
అంతా రామమయం ఈ జగమంతా రామమయం
అంతా రామమయం

ఓం నమో నారాయణాయ
ఓం నమో నారాయణాయ
ఓం నమో నారాయణాయ

అండాండంబులు పిండాండంబులు బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలుగ
నదులు వనంబులు నానామృగములు పీత కర్మములు వేద శాస్త్రములు
అంతా రామమయం ఈ జగమంతా రామమయం

రామ రామ రామ రామ రామ రామ రామ

సిరికిన్ జెప్పడుశంఖచక్రయుగమున్ చేదోయి సంధింపడు
ఏ పరివారంబును జీరడుఅభ్రకపతిన్ బంధింపడు
ఆకర్ణికాంతర ధన్ విల్లము చక్క నొక్కడూ
నివాదప్రోద్ధీత శ్రీకుచోపరి చేలాంచలమైన వీడడూ
గజప్రాణావనోత్సాహియై



Credits
Writer(s): M.m. Keeravani, Ramadasu, Pothana
Lyrics powered by www.musixmatch.com

Link