Amaraaraama

అమరారామ సుమా రామ చరి కామధేను క్షీరాలతో
సాయినాథ నీ పావన మూర్తికి అభిషేకం క్షీరాభిషేకం

సురకల్పలతా సురభిడ సుమాల
సురు చిర సుమధుర మకరందంతో
సాయినాథ నీ మంగళమూర్తి కి అభిషేకం మధురాభిషేకం

మలయ మహీధర శిఖర వనాంతర
చందన సుఖ శీతల గంధంతో.
సాయినాథ నీ సుందర మూర్తికి అభిషేకం చందనాభిషేకం

శ్రీహరి పద రాజీవ సముద్భవ గగన గంగ పావన శీకరముల.
సాయినాథ నీ శ్రీకర మూర్తికి అభిషేకం నీరాభిషేకం.

నీ పవహీజసమీపధునీగత.ఆదివ్యాధి నిరోధి ఊదితో.
నీ పవహీజసమీపధునీగత.ఆదివ్యాధి నిరోధి ఊదితో.
సాయినాథ నీ తేజోమూర్తికి.అభిషేకం ఊద్యాభిషేకం.
సాయినాథ నీ తేజోమూర్తికి.అభిషేకం ఊద్యాభిషేకం.

జయహో సాయి జయం జయం నీ పదకమలములకు జయం జయం
జయహో సాయి జయం జయం నీ పదకమలములకు జయం జయం
జయహో సాయి జయం జయం నీ పదకమలములకు జయం జయం

(దిలీప్ చక్రవర్తి)



Credits
Writer(s): M M Keeravaani, Datta K. Shiva
Lyrics powered by www.musixmatch.com

Link