Maanava Seve

మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా
మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా
ఆ సత్వ మూర్తి శ్రీ సాయిబాబా
షిరిడిలోన ఉన్న షిరిడి సాయిబాబా
మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా
ఆ సత్వ మూర్తి శ్రీ సాయిబాబా
షిరిడిలోన ఉన్న షిరిడి సాయిబాబా
మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా

మమతా కరుణా తన రక్తం
తరగని సహనం ఊపిరిగా
పలికే పలుకే వేదముగా ప్రియభాషణమే మంత్రముగా
ప్రేమే సత్యమని, ప్రేమే దైవమని బోధించినాడు ఒక బాబా
ఆ సత్వమూర్తి శ్రీ సాయిబాబా
షిరిడిలోన ఉన్న షిరిడి సాయిబాబా
మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా

సిరి సంపదలు ఎన్నున్నా శీలము విలువ చేయవని
సుఖభోగములే నీవైనా దొరకని ఫలమే శాంతమని
ప్రేమే సాధనగా బ్రతుకే ధన్యమని బోధించినాడు ఒక బాబా
ఆ సత్వ మూర్తి శ్రీ సాయిబాబా
షిరిడిలోన ఉన్న షిరిడి సాయి బాబా
మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా
ఆ సత్వమూర్తి శ్రీ సాయి బాబా
షిరిడిలోన ఉన్న షిరిడి సాయి బాబా
ఆ సత్వమూర్తి శ్రీ సాయి బాబా
షిరిడిలోన ఉన్న షిరిడి సాయి బాబా

Credits
Writer(s): M. M. Keeravani
Lyrics powered by www.musixmatch.com

Link